Suicide | ఉపాధ్యాయురాలి ఆత్మహత్యాయత్నం

తోటి ఉపాధ్యాయుల వేధింపులే కారణమా?
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!
విధాత, వరంగల్ ప్రతినిధి: వరంగల్ జిల్లా ఖానాపురం మండలం బుధరావుపేట శివారులోని మోడల్ స్కూల్లో బుధవారం ఉపాధ్యాయురాలు హారిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ విషయాన్ని గమనించి నర్సంపేటలోని జిల్లా ఆస్పత్రికి హారికను తరలించారు. హారిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. స్కూల్లో తోటి ఉపాధ్యాయుల వేధింపుల వల్లే హారిక ఆత్మహత్యకు పాల్పడిందని బంధువులు అంటున్నారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు విచారణ చేస్తున్నారు.