Neha Sharma | రామ్ చరణ్ హీరోయిన్ అందాలకు.. థర్మా మీటర్ పగిలిపోతుంది.. ఇదేం అరాచకం..!
Neha Sharma | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డెబ్యూ చిత్రం చిరుత మంచి హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన అందాల ముద్దుగుమ్మ నేహా శర్మ కథానాయికగా నటించింది. ఇందులో నేహా శర్మ అందాలు ఆరబోయడమే కాకుండా రామ్ చరణ్‌తో కెమిస్ట్రీ సూపర్భ్ అని చెప్పాలి. ఈ చిత్రం సమయంలో రామ్ చరణ్,నేహా శర్మ గురించి కొన్ని గాసిప్స్ కూడా వినిపించాయి. అయితే నేహా మాత్రం స్టన్నింగ్ స్మైల్, […]

Neha Sharma |
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డెబ్యూ చిత్రం చిరుత మంచి హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన అందాల ముద్దుగుమ్మ నేహా శర్మ కథానాయికగా నటించింది. ఇందులో నేహా శర్మ అందాలు ఆరబోయడమే కాకుండా రామ్ చరణ్‌తో కెమిస్ట్రీ సూపర్భ్ అని చెప్పాలి. ఈ చిత్రం సమయంలో రామ్ చరణ్,నేహా శర్మ గురించి కొన్ని గాసిప్స్ కూడా వినిపించాయి.
అయితే నేహా మాత్రం స్టన్నింగ్ స్మైల్, నాజూకు అందాలతో కుర్రకారుని కట్టిపడేసింది. ఆ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న నేహా శర్మ తర్వాత ఆ జోరు కొనసాగించలేక పోయింది. పలు సినిమా అవకాశాలు వచ్చినప్పటికీ అవి హిట్ కాకపోవడంతో నేహా శర్మ తట్టా బుట్టా సర్ధుకొని బాలీవుడ్‌కి వెళ్లింది.
అక్కడ అడపాదడపా సినిమాలు చేస్తూ సత్తా చాటుకునే ప్రయత్నం చేస్తుంది. అయితే నేహా శర్మకి గ్లామర్ పరంగా ఇప్పటికి సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది. క్లీవేజ్ షో, నడుము అందాలు, బికినీ ఫోజులతో ఈ భామ కుర్రకారుని తన మాయలో పడేస్తుంది. ఎప్పటికప్పుడు సరికొత్తగా తన అందాలు ఆవిష్కరిస్తూ రచ్చ చేస్తుంటుంది.
తాజాగా నేహా శర్మ బికినీలో కళ్లు చెదిరే ట్రీట్ ఇచ్చి కుర్రకారుకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. బ్లూ బికినీ లో నేహా శర్మ రేపిన అందాల దుమారం మాములుగా లేదు. తన ఎద సంపద ప్రదర్శించేందుకు నేహా శర్మ ఇలా సెల్ఫీ ఫోజులకు టాప్ యాంగిల్ లో పోజులు ఇచ్చినట్టు కుర్రాళ్లు భావిస్తున్నారు.
Neha Sharma, Jaw Droppingly Gorgeous