Nalgonda: DEOతో PRTU నూతన అధ్యక్షుడు భేటీ!
విధాత: PRTU నల్లగొండ జిల్లా నూతన అధ్యక్షునిగా నియామకమైన DVS ఫణికుమార్ ఈరోజు జిల్లా ప్రధాన కార్యదర్శి కాళం నారాయణరెడ్డి సహా PRTU శ్రేణులతో కలసి DEO బొల్లారం బిక్షపతిని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. PRTU సంఘంలో ఇటీవల జరిగిన పరిణామాలు, మార్పులను డీఈఓకు వివరించారు. ఈ సందర్భంగా PRTU నూతన జిల్లా అధ్యక్షునిగా నియామకమైన DVS ఫణికుమార్ ను శాలువాతో సత్కరించారు. అనంతరం DEOతో SSC పరీక్షా మూల్యాంకనానికి సంబంధించి ఉపాధ్యాయుల భాగస్వామ్యంపై చర్చించారు. […]

విధాత: PRTU నల్లగొండ జిల్లా నూతన అధ్యక్షునిగా నియామకమైన DVS ఫణికుమార్ ఈరోజు జిల్లా ప్రధాన కార్యదర్శి కాళం నారాయణరెడ్డి సహా PRTU శ్రేణులతో కలసి DEO బొల్లారం బిక్షపతిని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. PRTU సంఘంలో ఇటీవల జరిగిన పరిణామాలు, మార్పులను డీఈఓకు వివరించారు.
ఈ సందర్భంగా PRTU నూతన జిల్లా అధ్యక్షునిగా నియామకమైన DVS ఫణికుమార్ ను శాలువాతో సత్కరించారు. అనంతరం DEOతో SSC పరీక్షా మూల్యాంకనానికి సంబంధించి ఉపాధ్యాయుల భాగస్వామ్యంపై చర్చించారు. ఈ సందర్భంగా DEO భిక్షపతి మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి తన సహకారం ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నాయకులు తరాల పరమేశ్ యాదవ్, కొసనం కరుణాకర్ రెడ్డి, బోయినపల్లి రమేష్ బాబు, రామకృష్ణారెడ్డి, PMTA రాష్ట్ర అధ్యక్షులు తరాల జగదీష్, చిలకరాజు శ్రీనివాస్, బచ్చు మురళి, బత్తుల భాస్కర్, చిలుముల బాల్ రెడ్డి, నాగభూషణా చారి, వేణుగోపాల్ రెడ్డి, సట్టు గోపి, నామిరెడ్డి మహేందర్ రెడ్డి, తిరందాసు సత్తయ్య, ఏమిరెడ్డి సైదిరెడ్డి, తిరుమల రావు, చింతకాయల రామచంద్రు,
విజయ్ కుమార్ రెడ్డి, సూదిరెడ్డి లక్ష్మారెడ్డి, ఎడ్ల బిక్షం, కసిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఫక్కీరు శ్రీనివాస్ రెడ్డి, మారం శ్రీనివాస్ రెడ్డి, మురళీమోహన్ రెడ్డి, వల్లెం నాగరాజు, ఏళ్ల రమణారెడ్డి, శ్రీనివాసా చారి, యాదగిరి రెడ్డి, నలపరాజు వెంకటేశం, కృష్ణారెడ్డి, శ్రీధర్, దేవేందర్ రెడ్డి, చింతల వెంకట్ రెడ్డి, నరేష్ కుమార్, వద్దిరెడ్డి మధు తదితరులు పాల్గొన్నారు.