Nizamabad
విధాత: నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి లో గల తెలంగాణ విశ్వవిద్యాలయం ఇన్‌చార్జి ఉపకులపతిగా ప్రస్తుత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, ఉన్నత విద్యాశాఖ ఇన్‌చార్జి కమిషనర్ వాకాటి కరుణను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
గత నెలలో విసిగా ఉన్న రవీందర్ గుప్తాను హైదరాబాదులో రూ.50 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ విషయం తెలిసింది.