Congress విధాత: అనుమతిలేని ప్రైవేట్ యూనివర్సిటీలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. అమీర్‌పేటలోని శ్రీనగర్‌కాలనీలోని మంత్రి సబిత ఇంటిని ముట్టడించేందుకు ఎన్ఎస్యూఐ నాయకులు యత్నించారు. ప్రైవేట్ యూనివర్సిటీలు విద్యార్థులను మోసగిస్తున్నాయని.. అక్రమ వసూలు చేస్తున్నాయని ఆరోపిస్తూ.. అనుమతులు లేకుండా వర్సిటీ పేరుతో మోసగిస్తున్నాయన్నారు. వీటిపై చర్యలు తీసుకోవాలని వెంకట్ డిమాండ్ చేశారు. మంత్రి నివాసాన్నిముట్టడికి ప్రయత్నించిన వెంకట్ సహా 15 మంది ఎన్ఎస్యూఐ కార్యకర్తలను అరెస్ట్ చేసి గోషామహల్ పీఎస్‌కు తరలించారు.
Congress
విధాత: అనుమతిలేని ప్రైవేట్ యూనివర్సిటీలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. అమీర్‌పేటలోని శ్రీనగర్‌కాలనీలోని మంత్రి సబిత ఇంటిని ముట్టడించేందుకు ఎన్ఎస్యూఐ నాయకులు యత్నించారు.
ప్రైవేట్ యూనివర్సిటీలు విద్యార్థులను మోసగిస్తున్నాయని.. అక్రమ వసూలు చేస్తున్నాయని ఆరోపిస్తూ.. అనుమతులు లేకుండా వర్సిటీ పేరుతో మోసగిస్తున్నాయన్నారు. వీటిపై చర్యలు తీసుకోవాలని వెంకట్ డిమాండ్ చేశారు.
మంత్రి నివాసాన్నిముట్టడికి ప్రయత్నించిన వెంకట్ సహా 15 మంది ఎన్ఎస్యూఐ కార్యకర్తలను అరెస్ట్ చేసి గోషామహల్ పీఎస్‌కు తరలించారు.