Odisha Train Accident | ఒడిశాలో ప‌ట్టాలు త‌ప్పిన రైళ్లు.. ప‌ల్టీలు కొట్టిన బోగీలు.. దృశ్యాలివే..

Odisha Train Accident | ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలోని బ‌హ‌న‌గా రైల్వే స్టేష‌న్ స‌మీపంలో నిమిషాల వ్య‌వ‌ధిలోనే మూడు రైళ్లు ఢీకొన్న దుర్ఘ‌ట‌న‌లో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మృతుల సంఖ్య 238కి చేరింది. ఈ సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌ని రైల్వే అధికారులు పేర్కొన్నారు. 650 మంది తీవ్ర గాయాల‌తో చికిత్స పొందుతున్న‌ట్లు తెలిపారు. అయితే రైలు ప్ర‌మాద ఘ‌ట‌న‌కు సంబంధించిన కొన్ని దృశ్యాలు మీ కోసం..