Odisha Train Accident | ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలోని బహనగా రైల్వే స్టేషన్ సమీపంలో నిమిషాల వ్యవధిలోనే మూడు రైళ్లు ఢీకొన్న దుర్ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మృతుల సంఖ్య 238కి చేరింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని రైల్వే అధికారులు పేర్కొన్నారు. 650 మంది తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. అయితే రైలు ప్రమాద ఘటనకు సంబంధించిన కొన్ని దృశ్యాలు మీ కోసం..
Odisha Train Accident | ఒడిశాలో పట్టాలు తప్పిన రైళ్లు.. పల్టీలు కొట్టిన బోగీలు.. దృశ్యాలివే..
<p>Odisha Train Accident | ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలోని బహనగా రైల్వే స్టేషన్ సమీపంలో నిమిషాల వ్యవధిలోనే మూడు రైళ్లు ఢీకొన్న దుర్ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మృతుల సంఖ్య 238కి చేరింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని రైల్వే అధికారులు పేర్కొన్నారు. 650 మంది తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. అయితే రైలు ప్రమాద ఘటనకు సంబంధించిన కొన్ని దృశ్యాలు మీ కోసం..</p>
Latest News
ప్రజాపాలన విజయోత్సవాలు వర్సెస్ విజయ్ దివాస్
‘మన శంకర వరప్రసాద్ గారు’ నుంచి ‘శశిరేఖ’ సాంగ్ రిలీజ్
మాజీ ఐఏఎస్ కు ఐదేళ్లు జైలు శిక్ష
సినిమా అనకొండ కాదు..నిజం పామునే!
ప్రగతి అక్కా...పవర్ ఆఫ్ పవర్ లిఫ్టింగ్
స్పీకర్ గడ్డం ప్రసాద్ కు హరీష్ రావు ఘాటు లేఖ
పోయినసారి నన్ను గెలిపించారు.. ఈ సారి నా భార్యను గెలిపించండి
ఇండిగో నిర్వాకం..ఆరో రోజు విమానాల రద్దు
సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న విరాట్ కోహ్లీ
బిగ్ బాస్‌లో ఈ వారం ఊహించని ఎలిమినేషన్..