OTT: ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో వచ్చే సినిమాలివే

విధాత: ఉగాది పండుగ వేళ ఈ వారం థియేటర్ల వద్ద సందడి అంతంతమాత్రంగానే ఉండనుంది. పరీక్షల సీజన్‌ కావడంతో పెద్ద సినిమాలేవి విడుదల కావడం లేదు. అయినా ఈ వారం 7 సినిమాలు విడుదల కానుండగా అందులో విశ్వక్సేన్‌ దర్శకత్వం వహిస్తూ నటించిన దాస్‌కీ దమ్కీ, చాలా గ్యాప్‌ తర్వాత కృష్ణ వంశీ దర్శకత్వంలో వస్తున్న రంగమార్తాండ, పెళ్లి అనంతరం కాజల్‌ నటించిన కోష్టీ, హలీవుడ్‌ డబ్బింగ్‌ చిత్రం జాన్‌విక్‌ 4 ప్రధానమైనవి ఇక ఓటీటీల్లో ఈ […]

  • Publish Date - March 23, 2023 / 08:21 AM IST

విధాత: ఉగాది పండుగ వేళ ఈ వారం థియేటర్ల వద్ద సందడి అంతంతమాత్రంగానే ఉండనుంది. పరీక్షల సీజన్‌ కావడంతో పెద్ద సినిమాలేవి విడుదల కావడం లేదు. అయినా ఈ వారం 7 సినిమాలు విడుదల కానుండగా అందులో విశ్వక్సేన్‌ దర్శకత్వం వహిస్తూ నటించిన దాస్‌కీ దమ్కీ, చాలా గ్యాప్‌ తర్వాత కృష్ణ వంశీ దర్శకత్వంలో వస్తున్న రంగమార్తాండ, పెళ్లి అనంతరం కాజల్‌ నటించిన కోష్టీ, హలీవుడ్‌ డబ్బింగ్‌ చిత్రం జాన్‌విక్‌ 4 ప్రధానమైనవి

ఇక ఓటీటీల్లో ఈ వారం సినిమాల సందడి ఎక్కువగానే ఉండనుంది. ముందుగా అమెజాన్‌లో (Prime)లో షారుఖ్‌ఖాన్‌ నటించిన పఠాన్‌, జబర్దస్త్‌ వేణు దర్వకత్వంలో చిన్న చిత్రంగా విడుదలై బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టిన బలగం, Ahaలో సత్తిగాడి రెండెకరాలు, శ్రీదేవి శోభన్‌బాబు, వినరో భాగ్యము విష్ణు కథ వంటి స్ట్రెయిట్‌ సినిమాలు Etv Winలో పంచతంతంత్రం, రైటో లెఫ్టో వంటి సినిమాలు, వెబ్‌ సీరిస్‌లు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. మరి థియేటర్లు, ఓటీటీల్లో వచ్చే చిత్రాలేంటో.. అవి ఎక్కడెక్కడ వస్తున్నాయో చూసేయండి మరి.

థియేటర్లలో వచ్చే సినిమాలు

TELUGU

Khosty Mar 22

Rangamarthanda Mar 22

Das Ka Dhamki Mar 22

Geethasakshiga Mar 22

Jambu Maharishi Mar 23

Raaj Kahani Mar 24

John Wick Chapter 4 Mar 24

Hindi

Das Ka Dhamki Mar 22

John Wick Chapter 4 Mar 24

English

All Of Those Voices Mar 22

John Wick Chapter 4 Mar 24

OTTల్లో వచ్చే సినిమాలు


Successen S4 సక్సెసెన్ సీజన్ 4 (English Series) MAR 26

Sridevi Shobhanbabu శ్రీదేవి శోభన్‌బాబు Mar 30

Gas light గ్యాస్ లైట్ (Hindi Movie) March 31

Selfiee సెల్ఫీ (Hindi Movie) Mar 31

We Lost Our Human వి లాస్ట్ అవర్ హ్యుమన్ (English Movie) MAR 21

Waco: American Apocalypse వాకో: అమెరికన్ అపకాలిప్స్ (English Series) MAR 22

The Night Agent ద నైట్ ఏజెంట్ (English Series) MAR 23

Chor NikalKe Bhaga చోర్ నికల్ కే భాగా (Hindi Movie) MAR 24

Who Were We Running From హూ వేర్ వి రన్నింగ్ ఫ్రమ్ (Turkish Series) MAR 24

High & Low The Worst X హై&లో ద వరస్ట్ ఎక్స్ (Korean Movie) Mar 25

Crisis క్రైసిస్ (English Movie) Mar 26

Murder Mystery 2 Eng, Hin, Tam, Tel Mar 31

Shehzada (Hindi Movie) Apr 1

SweetTooth Season 2 April 27

vinaro bhagyamu vishnu katha వినరో భాగ్యము విష్ణు కథ Mar 22

Descendants of the Sun డిసెండెంట్స్ ఆఫ్ ది సన్ (Telugu Series) MAR 24

SattiGani Rendu Ekaralu సత్తిగాని రెండెకరాలు April 1

De Dakka 2 దే దక్కా 2 (Marathi Movie) MAR 24

Kanjus Makeechos కంజూస్ మకీచోస్ (Hindi Movie) MAR 24

Poovan పూవన్ (Malayalam Movie) MAR 24

Sengalam సెంగలమ్ (Tamil Series) MAR 24

Agilan అగిలాన్ (Tamil film) Mar 31

Ayothi అయోతి (Tamil film) Mar 31

Righto Lefto రైటో లెఫ్టో (Comedy Series) MAR 22

Panchatantram పంచతంత్రం (Telugu Movie) MAR 22

Assalu అసలు (Telugu Movie) Apr 5

Lucky Hank లక్కీ హ్యాంక్ (English Series) March 20

Purusha Pretham (TheMaleGhost) పురుష ప్రేతమ్ (Malayalam Movie) MAR 24

Legacy Peak లెగసీ పీక్ (English Movie) MAR 23

Moon Rise మూన్ రైజ్ (English Movie) MAR 23

In Sight ఇన్ సైట్ (English Movie) MAR 24

Max Steel మ్యాక్స్ స్టీల్ (English Movie) MAR 24

On the Line ఆన్ ద లైన్ (English Movie) MAR 24

Now Streaming.. ప్రస్తుతం స్ట్రీం అవుతున్నవి

Sir NetFlix

Amigos NetFlix

Locked 2 web series AHA

Sri rangaapuram AHA

Sathi Gani Rendu Ekaralu AHA

NEW SENSE AHA

Writer Padma Bhushan Zee5

Latest News