AITUC రాష్ట్ర కార్యదర్శిగా పల్లా దేవేందర్ రెడ్డి ఎన్నిక

విధాత, యాదగిరి గుట్టలో ఈ నెల 27,28,29 తేదీలలో జరిగిన ఏఐటియుసి తెలంగాణా రాష్ట్ర మూడవ మహాసభలో ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి గా పల్లా దేవేందర్ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతూ జిల్లాలో నిత్యం ఉద్యమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కార్మిక హక్కుల పరిరక్షణ కోసం ఏఐటీయూసి అండగా నిలిచి పోరాడుతుందన్నారు.

  • By: krs    latest    Nov 30, 2022 12:24 PM IST
AITUC రాష్ట్ర కార్యదర్శిగా పల్లా దేవేందర్ రెడ్డి ఎన్నిక

విధాత, యాదగిరి గుట్టలో ఈ నెల 27,28,29 తేదీలలో జరిగిన ఏఐటియుసి తెలంగాణా రాష్ట్ర మూడవ మహాసభలో ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి గా పల్లా దేవేందర్ రెడ్డి ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతూ జిల్లాలో నిత్యం ఉద్యమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కార్మిక హక్కుల పరిరక్షణ కోసం ఏఐటీయూసి అండగా నిలిచి పోరాడుతుందన్నారు.