Game Changer Trailer విధాత: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఎస్. శంకర్ కాంబోలో తెరకెక్కిన త్వంలో గేమ్ ఛేంజర్ మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దాంతో సినిమా ప్రమోషన్స్ ఓ రేంజ్లో చేస్తున్నాడు. తాజాగా హూదరాబాద్ ఏఏంబీలో సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. https://www.youtube.com/watch?v=zHiKFSBO_JE