అమ్మ‌డి రూటే స‌ప‌రేటు.. కుర‌చ దుస్తుల‌లో తెగ టెంప్ట్ చేస్తుందిగా..!

  • By: sn    latest    Sep 24, 2023 2:17 AM IST
అమ్మ‌డి రూటే స‌ప‌రేటు.. కుర‌చ దుస్తుల‌లో తెగ టెంప్ట్ చేస్తుందిగా..!

బుల్లితెర పాపులర్ షో జబర్దస్త్‌తో పాపులారిటీ ద‌క్కించుకున్న వారిలో రీతూ చౌద‌రి ఒక‌రు. జ‌బ‌ర్ధ‌స్త్ షోతో మంచి పేరు తెచ్చుకున్న ఈ అందాల ముద్దుగుమ్మ అప్పుడ‌ప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా మెరుస్తూ బుల్లితెర ప్రేక్షకులకు గిలిగింత‌లు పెట్టింది. కామెడీకి తోడు తన గ్లామరస్ లుక్స్‌తో తనకంటూ సొంత అభిమాన వర్గాన్ని మూట‌గట్టుకున్న ఈ అందాల సుంద‌రి సోష‌ల్ మీడియాలో సృష్టించే అరాచ‌కం మాములుగా ఉండ‌దు. ఒక్కోసారి త‌న లేలేత అందాల‌న్ని బ‌య‌ట‌పెట్టి కుర్రాళ్లకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంటుంది.

ఇటీవ‌లి కాలంలో రీతూ చౌదరి విహార యాత్ర‌లకి వెళుతూ అక్క‌డ సృష్టించే అందాల విధ్వంసం న‌భూతో న‌భ‌విష్య‌త్ అని చెప్పాలి. సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ పోషిస్తూ ఉండే రీతూ చౌదరి… ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ నెటిజ‌న్స్‌ని తెగ టెంప్ట్ చేస్తుంటుంది. ఎక్కువ‌గా పొట్టి బట్టలతో హాట్ హాట్ ట్రీట్ ఇస్తుండటం అమ్మడి నైజం. తాజాగా ఈ అమ్మ‌డు ష‌ర్ట్ విప్పి మ‌రీ త‌న ఎద అందాల‌ని చూపిస్తూ రెచ్చ‌గొట్టేలా చేసింది. రీతూ చౌద‌రి ఎద అందాల జాత‌ర‌తో పాటు థైస్ షో కేక పెట్టించే విధంగా ఉన్నాయి.

ప్ర‌స్తుతం రీతూ క్యూట్ లుక్స్ నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఇక‌ త‌న అందం, అభినయంతో పలు షోల్లో సందడి చేస్తూ వ‌స్తూ బోల్డ్ స్టేట్‌మెంట్స్ ఇచ్చే ఈ భామ అలీ యాంక‌ర్‌గా ప్రతి మంగళవారం అలరిస్తున్న గేమ్ షో.. ‘అలీతో ఆల్ ఇన్ వన్’లో పాల్గొని షాకింగ్ కామెంట్స్ చేసింది.

 తాజా ఎపిసోడ్‌లో రీతూ చౌదరి, జెస్సీ, స్రవంతి పాల్గొనగా, ఆ కార్య‌క్ర‌మంలో అస‌లు నువ్వు ఇండస్ట్రీకి ఎందుకొచ్చావ్? నువ్వు అల్లు అర్జున్ అభిమానా? అని అడిగారు అలీ. దానికి రీతూ ఓ స్టార్ హీరోని పెళ్లి చేసుకుందామని వచ్చానంటూ దిమ్మ తిరిగే షాకిచ్చింది. నేను నాగచైతన్యను పెళ్లి చేసుకుందామని ఇండస్ట్రీకి వచ్చాను అంటూ అంద‌రు కంగుతినే స్టేట్ మెంట్ ఇచ్చింది. రీతూ చౌదరి స్టేట్‌మెంట్‌తో ఆలీ కూడా షాకయ్యారు. మొత్తానికి రీతూ ఏదో ఒక విధంగా వార్త‌ల‌లో నిలుస్తూ ఉంటుంది.