Sai Chand | సింగర్ సాయిచంద్ భార్యకు గుండెనొప్పి.. ఆసుపత్రికి తరలింపు

Sai Chand విధాత : ప్రముఖ గాయకుడు, దివంగత నాయకుడు సాయిచంద్ మరణాన్ని తట్టుకోలేక ఆయన భార్య రజిని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సోమవారం సాయంత్రం గుండెనొప్పి రావడంతో కుటుంబసభ్యులు హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం వైద్యుల సూచనతో మరో ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అక్కడ చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలుస్తున్నప్పటికి, పూర్తి వివరాలు మాత్రం తెలియాల్సి ఉంది.

Sai Chand | సింగర్ సాయిచంద్ భార్యకు గుండెనొప్పి.. ఆసుపత్రికి తరలింపు

Sai Chand

విధాత : ప్రముఖ గాయకుడు, దివంగత నాయకుడు సాయిచంద్ మరణాన్ని తట్టుకోలేక ఆయన భార్య రజిని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సోమవారం సాయంత్రం గుండెనొప్పి రావడంతో కుటుంబసభ్యులు హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

అనంతరం వైద్యుల సూచనతో మరో ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అక్కడ చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలుస్తున్నప్పటికి, పూర్తి వివరాలు మాత్రం తెలియాల్సి ఉంది.