Sakshi Dhoni: బెడ్ రూంలో భార్య‌ని ప‌ట్టించుకోని ధోని..కోపంతో అది కొరికేసింది…!

Sakshi Dhoni: క్రికెట్ ప్ర‌పంచంలో కొంద‌రికి మాత్ర‌మే పేరు ప్ర‌ఖ్యాత‌లు దక్కుతాయి. అది ఆట‌తీరుతోనో లేదంటే వారి ప్ర‌వ‌ర్త‌న‌తోనో ఖ్యాతి ద‌క్కించుకుంటారు. మిస్ట‌ర్ కూల్‌గా టీమిండియా మాజీ క్రికెట‌ర్ మ‌హేంద్ర సింగ్ ధోని ఎంతో మంది ఆద‌ర‌ణ దక్కించుకున్నారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. కొన్నాళ్ల క్రితం రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన ధోని ప్ర‌స్తుతం ఐపీఎల్‌లో ఆడుతున్నాడు. ఇటీవ‌ల జ‌రిగిన సీజ‌న్‌లో త‌న టీంకి క‌ప్ అందించాడు. ఇక ప్ర‌స్తుతం ఖాళీగానే ఉంటున్న ధోని బిజినెస్ వ్య‌వ‌హారాలు చూసుకుంటూ ఖాళీ స‌మ‌యంలో […]

  • By: sn    latest    Jul 06, 2023 2:30 AM IST
Sakshi Dhoni: బెడ్ రూంలో భార్య‌ని ప‌ట్టించుకోని ధోని..కోపంతో అది కొరికేసింది…!

Sakshi Dhoni: క్రికెట్ ప్ర‌పంచంలో కొంద‌రికి మాత్ర‌మే పేరు ప్ర‌ఖ్యాత‌లు దక్కుతాయి. అది ఆట‌తీరుతోనో లేదంటే వారి ప్ర‌వ‌ర్త‌న‌తోనో ఖ్యాతి ద‌క్కించుకుంటారు. మిస్ట‌ర్ కూల్‌గా టీమిండియా మాజీ క్రికెట‌ర్ మ‌హేంద్ర సింగ్ ధోని ఎంతో మంది ఆద‌ర‌ణ దక్కించుకున్నారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. కొన్నాళ్ల క్రితం రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన ధోని ప్ర‌స్తుతం ఐపీఎల్‌లో ఆడుతున్నాడు. ఇటీవ‌ల జ‌రిగిన సీజ‌న్‌లో త‌న టీంకి క‌ప్ అందించాడు. ఇక ప్ర‌స్తుతం ఖాళీగానే ఉంటున్న ధోని బిజినెస్ వ్య‌వ‌హారాలు చూసుకుంటూ ఖాళీ స‌మ‌యంలో ఫ్యామిలీతో స‌ర‌దాగా గడుపుతున్నాడు. అయితే రీసెంట్‌గా ధోని, సాక్షిల యానివ‌ర్స‌రీ కావ‌డంతో ఓ ఫొటో బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ ఫొటో ప్ర‌తి ఒక్క‌రిని ఆక‌ట్టుకుంది.

జూన్‌ 4న ధోని, సాక్షిసింగ్ 13వ వివాహా వార్షికోత్సవం కాగా, ఆ రోజు ఈ జంట యానివ‌ర్స‌రీ సెలబ్రేట్‌ చేసుకున్నారు. అంతేకాదు సాక్షి ధోని.. “ధోని బెడ్‌రూంలోనూ ఏం చేస్తున్నాడో చూడండి” అంటూ ఒక పాత ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి షాకిచ్చింది. అయితే ఫొటోలో ధోని మంచంపై పడుకొని ట్యాబ్‌లో వీడియో గేమ్‌ ఆడుతూ క‌నిపించాడు.. పక్క‌నే ఉన్న భార్య‌ని ఏ మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేదు. దీంతో బెడ్‌రూంలో కూడా వీడియో గేమ్స్‌ ఆడతావా.. నాకంటే ఆ వీడియో గేమ్ నీకు ఎక్కువయిందా” అంటూ ధోని కాళ్లను కొరుకుతున్నట్లుగా ఫొటోకి పోజులిచ్చింది.

ఇక త‌ను షేర్ చేసిన ఫొటోకి.. “మిస్టర్‌ స్వీటీ నుంచి అటెన్షన్‌ పక్కకు తప్పిన సమయంలో.. వీడియో గేమ్స్‌ వర్సెస్‌ వైఫ్‌(ముఖ్య గమనిక: ఈ ఫోటోకు అసలైన అర్థం మా ఇద్దరి క్లోజ్‌ ఫ్రెండ్స్‌కు మాత్రమే అర్థమవుతుంది)” అంటూ క్యాప్ష‌న్ పెట్టింది. దీనిని చూసి ఫ్యాన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. కాగా, ప్ర‌స్తుతం ఐపీఎల్‌లో ఆడుతున్న ధోని..ఐపీఎల్ 2023లో యంగ్ ప్లేయర్లు, సీనియర్ క్రికెటర్లతో నిండిన చెన్నైని అద్భుతంగా ముందుకు నడిపించాడు. గాయ‌తో బాధ‌ప‌డుతూనే ప‌ట్టువిడవకుండా చెన్నైకి ఐపీఎల్​ టైటిల్​ అందించాచిన ధోని తర్వాతి సీజన్​లో ఆడటం అనుమాన‌మే అని చెప్పాలి.