SIMACHALAM విధాత: సింహాద్రి అప్పన్నకు మరోసారి అపచారం జరిగింది. చందనోత్సవం రోజున అంతరాలయంలో స్వామి వారి నిజరూప దర్శనాన్ని పలువురు గుర్తు తెలియని భక్తులు వీడియో తీశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
SIMACHALAM
విధాత: సింహాద్రి అప్పన్నకు మరోసారి అపచారం జరిగింది. చందనోత్సవం రోజున అంతరాలయంలో స్వామి వారి నిజరూప దర్శనాన్ని పలువురు గుర్తు తెలియని భక్తులు వీడియో తీశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.