Viral Video | ఏం ధైర్యం రా బాబు.. పాముకు స‌బ్బు పెట్టి స్నానం చేయించాడు!

Viral Video | పెంపుడు జంతువుల‌కు శ్ర‌ద్ధగా స్నానం చేయించ‌డం చూశాం. కానీ పాముల‌కు స్నానం చేయించ‌డం ఏంటి? అవి కాటేస్తాయి క‌దా? అస‌లు పాములు ద‌గ్గ‌ర‌కు రానిస్తాయా? వాటిని చూస్తేనే ప‌రుగులు పెడుతాం క‌దా? అని మ‌న మెద‌డులో ప్ర‌శ్న‌లు మెదులుతాయి. కానీ ఈ ప్ర‌శ్న‌ల‌కు ఈ వీడియో చూస్తే స‌మాధానం దొరుకుతుంది. ఓ 20 అడుగుల భారీ నాగుపామును బాత్రూమ్‌లోకి తీసుకెళ్లాడు ఓ యువ‌కుడు. అది ప‌డ‌గ విప్పి బుస‌లు కొడుతోంది. అంతే కాదు […]

Viral Video | ఏం ధైర్యం రా బాబు.. పాముకు స‌బ్బు పెట్టి స్నానం చేయించాడు!

Viral Video | పెంపుడు జంతువుల‌కు శ్ర‌ద్ధగా స్నానం చేయించ‌డం చూశాం. కానీ పాముల‌కు స్నానం చేయించ‌డం ఏంటి? అవి కాటేస్తాయి క‌దా? అస‌లు పాములు ద‌గ్గ‌ర‌కు రానిస్తాయా? వాటిని చూస్తేనే ప‌రుగులు పెడుతాం క‌దా? అని మ‌న మెద‌డులో ప్ర‌శ్న‌లు మెదులుతాయి. కానీ ఈ ప్ర‌శ్న‌ల‌కు ఈ వీడియో చూస్తే స‌మాధానం దొరుకుతుంది.

ఓ 20 అడుగుల భారీ నాగుపామును బాత్రూమ్‌లోకి తీసుకెళ్లాడు ఓ యువ‌కుడు. అది ప‌డ‌గ విప్పి బుస‌లు కొడుతోంది. అంతే కాదు కాటేసేందుకు య‌త్నిస్తుంది. బ్లూ క‌ల‌ర్ రంగులో ఉన్న మ‌గ్గును ప‌లుమార్లు కాటేసింది ఆ పాము.

కానీ ఓ వ్యక్తి మాత్రం అదేం పట్టించుకోకుండా.. దానికి స్నానం చేయించే పనిలోనే నిమగ్నమైపోయాడు. ఆ యువకుడికి ఎలాంటి హానీ క‌లిగించ‌లేదు. ఆ పాముకు శ్ర‌ద్ధ‌గా స్నానం చేయించాడు. ఈ వీడియో ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది.