OTT | ఈవారం థియేటర్లు, ఓటీటీల్లో వస్తున్న సినిమాలివే
OTT | విధాత: ఈ వారం థియేటర్లలో సినిమాల సందడి పెద్దగా లేదు. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటించిన బ్రో విడుదల కానుండడంతో చిన్న సినిమాలేవి విడుదలకు ముందుకు రావడం లేదు. దీనాకా పోటీగీ బ్రహ్మాజీ కుమారుడు సంజయ్ నటించిన స్లమ్‌డాగ్ హస్బెండ్ మరో రెండు చిత్రాలు థియేటర్లలో విడుదల కానున్నాయి. ఇక ఓటీటీల్లో ఈ వారం తమిల సూపర్ హిట్ చిత్రం నాయకుడు, ట్రాన్స్‌ఫార్మర్స్, రెజీనా వంటి డబ్బింగ్ చిత్రాలు, వెబ్ […]

విధాత: ఈ వారం థియేటర్లలో సినిమాల సందడి పెద్దగా లేదు. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటించిన బ్రో విడుదల కానుండడంతో చిన్న సినిమాలేవి విడుదలకు ముందుకు రావడం లేదు. దీనాకా పోటీగీ బ్రహ్మాజీ కుమారుడు సంజయ్ నటించిన స్లమ్‌డాగ్ హస్బెండ్ మరో రెండు చిత్రాలు థియేటర్లలో విడుదల కానున్నాయి.
ఇక ఓటీటీల్లో ఈ వారం తమిల సూపర్ హిట్ చిత్రం నాయకుడు, ట్రాన్స్‌ఫార్మర్స్, రెజీనా వంటి డబ్బింగ్ చిత్రాలు, వెబ్ సీరిస్‌లు ఓటీటీలో రానున్నాయి. మరి ఓటీటీలోకి వచ్చేస్తున్న సినిమాలు, వెబ్ సీరిస్‌లు ఏంటో అవి ఎక్కడెక్కడ వస్తున్నాయో చూసేయండి. మీకు నచ్చితే ఇతరులకు షేర్ చేయండి.
థియేటర్లలో వచ్చే సినిమాలు
TELUGU
BRO JUL 28
Sakshi Jul 29
Slum Dog Husband Jul 29
Okkaroju.. 48 Hours Jul 29
Hindi
Rocky Aur Rani Kii Prem Kahaani Jul 28
English
Haunted Mansion Jul 28
OTTల్లో వచ్చే సినిమాలు

Maamannan July 27
Henry Cavill Season 3 Volume 2 July 27
Choona Hindi, Telugu, Tamil, English Aug 3
Heart Of Stone Eng,Tel,Tam, Hin Aug 11
Guns And Gulaabs New Series Aug 18
The Boys spin-off series GenV Sep 29

Regina Telugu Jul 25
Transformers Rise Of The Beasts July 26
The Flash Rent Eng, Hin, Tel, Tam July 27
Good Omens S2 Hi, Tel, Tamil, Kan, Mal July 28
Secret Invasion Finale Hin,Eng,Tam,Tel,Mal July 26
Guardians Of The Galaxy Eng, Tel, Tam, Hi, Mal Aug 2
Dayaa Aug 4
Neymar Malayalam Aug 8
Samajavaragamana JULY 28

The Kashmir Files: Original Coming Soon
Pareshan August 4
Peacock Series Twisted Metal July 27 En, Hin,Ta,Tel
Police Story Case1 Jul 28
Priyadarshan’s Appatha July 29
The Wolf Man (2010) Telugu #Tamil #Hindi
Boonie Bears Blast in to the Past TeluguSotryTime
The Big Shrink