UP | ట్రాన్స్‌జెండర్ల నిర్వాకం.. గుండు కొట్టించి ముఖంపై మూత్రం పోశారు
UP | విధాత: తమ బృందంలో చేరడం లేదన్న కోపంతో ట్రాన్స్‌జెండర్ల గుంపు ఓ యువకుడికి గుండు కొట్టించి ముఖం మూత్రం పోసి అమానుషంగా ప్రవర్తించారు. ఉత్తరప్రదేశ్‌లోని సవహరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. నన్‌హు అనే యువకుడు పార్టీల్లో డ్యాన్స్ చేస్తు ఉపాధి పొందుతున్నాడు. అతడిని కొంతకాలంగా ట్రాన్స్‌జెండర్లు కరీనా, లాలీ, రిచాతో పాటు మరో ఇద్దరు యువకులు తమ గ్రూప్‌లో చేరాలని ఓత్తిడి తెస్తున్నారు. అతను అందుకు ఒప్పుకోలేదు. దీంతో […]

UP |
విధాత: తమ బృందంలో చేరడం లేదన్న కోపంతో ట్రాన్స్‌జెండర్ల గుంపు ఓ యువకుడికి గుండు కొట్టించి ముఖం మూత్రం పోసి అమానుషంగా ప్రవర్తించారు. ఉత్తరప్రదేశ్‌లోని సవహరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
నన్‌హు అనే యువకుడు పార్టీల్లో డ్యాన్స్ చేస్తు ఉపాధి పొందుతున్నాడు. అతడిని కొంతకాలంగా ట్రాన్స్‌జెండర్లు కరీనా, లాలీ, రిచాతో పాటు మరో ఇద్దరు యువకులు తమ గ్రూప్‌లో చేరాలని ఓత్తిడి తెస్తున్నారు. అతను అందుకు ఒప్పుకోలేదు.
దీంతో ఈ నెల 26న తన సొంత పని చూసుకుని తిరిగి వెలుతున్న నన్‌హును దారి అడ్డగించి దాడి చేసి గుండు కొట్టించి ముఖంపై మూత్రం పోసి అవమానించారు.