విధాత : గ్రూప్ 1ప్రిలిమ్స్ రద్దుపై టీఎస్‌పీఎస్సీ సోమవారం హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈనెల 23న గ్రూప్1ప్రిలిమ్స్ రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జీ తీర్పునిచ్చారు. తీర్పుపై టీఎస్‌పీఎస్సీ హైకోర్టులో అప్పిల్ చేస్తూ అత్యవసర విచారణ కోసం లంచ్‌మోషన్ విచారణకు అనుమతి కోరింది. టీఎస్‌పీఎస్సీ అప్పిల్ పిటిషన్‌ను రేపు విచారిస్తామని హైకోర్టు డివిజన్ బెంచ్ తెలిపింది