Tv Movies: ఫిదా, ఐ, బెదురులంక 2012.. మంగళవారం (Feb 11) టీవీల్లో వచ్చే సినిమాలివే

Tv Movies: ఫిబ్రవరి 11, మంగళవారం రోజున తెలుగు టీవీ ఛానళ్లలో సుమారు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అయితేచాలా మంది మన తెలుగు టీవీ ఛానళ్లలో ఏ సమయానికి ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో తెలియక పదేపదే రిమోట్లకు పని చెబుతుంటారు. ఈ నేపథ్యంలో అవేంటో ఎందులో, ఏ సమయానికి వస్తున్నాయో వివరంగా అందిస్తున్నాం. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమా చూసి ఆస్వాదించండి. కాగా ఫిదా, ఐ, బెదురులంక 2012 వంటి చిత్రాలు టీవీల్లో ప్రసారం కానున్నాయి.
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 8.30 గంటలకు ఈశ్వర్
మధ్యాహ్నం 3 గంటలకు పొగరు
జెమిని లైఫ్ (GEMINI lIFE)
ఉదయం 11 గంటలకు ముంబయ్ ఎక్స్‌ప్రెస్
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు ఛాప్టర్6
తెల్లవారుజాము 4.30 గంటలకు గడసరి అత్త సొగసరి కోడలు
ఉదయం 7 గంటలకు కలెక్టర్ గారి అబ్బాయి
ఉదయం 10 గంటలకు కబడ్డీ కబడ్డీ
మధ్యాహ్నం 1 గంటకు ఏమండోయ్ శ్రీవారు
సాయంత్రం 4గంటలకు సూర్యం
రాత్రి 7 గంటలకు బావగారు బాగున్నారా
రాత్రి 10 గంటలకు దొరసాని
జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు అన్నవరం
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు బంగార్రాజు
ఉదయం 7 గంటలకు రామ్
ఉదయం 9.30 గంటలకు గోరింటాకు
మధ్యాహ్నం 12 గంటలకు పిండం
మధ్యాహ్నం 3 గంటలకు నవ వసంతం
సాయంత్రం 6 గంటలకు రామయ్య వస్తావయ్యా
రాత్రి 9 గంటలకు శంఖు చక్రం
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు లారీ డ్రైవర్
ఉదయం 9 గంటలకు భైరవద్వీపం
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
ఉదయం 8.30 గంటలకు మౌనం
రాత్రి 930 గంటలకు త్రిశూలం
ఈ టీవీ సినిమా (ETV Cinema)
తెల్లవారుజాము 1గంటకు దేవాంతకుడు
ఉదయం 7 గంటలకు అనుబంధం
ఉదయం 10 గంటలకు శ్రీవేంకటేశ్వర మహాత్యం
మధ్యాహ్నం 1 గంటకు బృందావనం
సాయంత్రం 4 గంటలకు రౌడీ గారి పెళ్లాం
రాత్రి 7 గంటలకు మదన కామరాజు కథ
స్టార్ మా (Star Maa)
తెల్లవారుజాము 12.30 గంటలకు ది వారియర్
తెల్లవారుజాము 2 గంటలకు ఒక లైలా కోసం
తెల్లవారుజాము 5 గంటలకు జిల్లా
ఉదయం 9 గంటలకు ఫిదా
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
తెల్లవారుజాము 12గంటలకు రైల్
తెల్లవారుజాము 3 గంటలకు జార్జ్ రెడ్డి
ఉదయం 7 గంటలకు రాజుగారి గది
ఉదయం 9 గంటలకు బెదురులంక 2012
ఉదయం 12 గంటలకు సింగం3
మధ్యాహ్నం 3 గంటలకు ఐ
సాయంత్రం 6 గంటలకు రాజా ది గ్రేట్
రాత్రి 9 గంటలకు సర్దార్ గబ్బర్ సింగ్
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)
తెల్లవారుజాము 12గంటలకు గజ
తెల్లవారుజాము 2.30 గంటలకు దూల్‌పేట్
ఉదయం 6 గంటలకు అంతం
ఉదయం 8 గంటలకు చెలియా
ఉదయం 11 గంటలకు జోష్
మధ్యాహ్నం 2.30 గంటలకు కత్తి
సాయంత్రం 5 గంటలకు యాక్షన్
రాత్రి 8 గంటలకు సైకో
రాత్రి 11 గంటలకు చెలియా