Honeytrap | పాకిస్తాన్ హనీట్రాప్‌లో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్

Honeytrap విధాత: పాకిస్తానీ హానీ ట్రాప్‌లో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ చిక్కారు. తమీష అనే మహిళతో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కపిల్ కుమార్ కు సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడింది. సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కదలికలపై ఉన్నత అధికారులకు అనుమానం రావడంతో నిఘా పెట్టి అదుపులోకి తీసుకున్నారు. కపిల్ కుమార్ 2022 నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్‌లో సెక్యూరిటీ విధుల్లో ఉన్నారు. కాగా.. హనీ ట్రాప్‌లో క‌పిల్ చిక్కుకొని పాకిస్తాన్ గూడచారి సంస్థకు కీలక సమాచారం చేరవేసినట్టు అనుమానిస్తున్నారు. కపిల్ కుమార్ […]

  • Publish Date - August 7, 2023 / 06:07 AM IST

Honeytrap

విధాత: పాకిస్తానీ హానీ ట్రాప్‌లో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ చిక్కారు. తమీష అనే మహిళతో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కపిల్ కుమార్ కు సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడింది.

సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కదలికలపై ఉన్నత అధికారులకు అనుమానం రావడంతో నిఘా పెట్టి అదుపులోకి తీసుకున్నారు. కపిల్ కుమార్ 2022 నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్‌లో సెక్యూరిటీ విధుల్లో ఉన్నారు.

కాగా.. హనీ ట్రాప్‌లో క‌పిల్ చిక్కుకొని పాకిస్తాన్ గూడచారి సంస్థకు కీలక సమాచారం చేరవేసినట్టు అనుమానిస్తున్నారు.

కపిల్ కుమార్ మొబైల్స్ స్వాధీనం చేసుకున్న సిఐఎస్ఎఫ్ అధికారులు అధికారిక రహస్యాలు ఉల్లంఘన నేరంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కపిల్ కుమార్ అంతకుముందు హైదరాబాద్ బీడీయల్‌లో పని చేశారు.