RSS, VHP వాళ్లు ఏ దేవుడిని పూజిస్తారు?: ఛత్తీస్‌ఘఢ్ సీఎం భూపేష్ భఘేల్
విధాత, హైదరాబాద్: RSS, VHP సంస్థల వాళ్ళు ఏ దేవుడిని పూజిస్తారని ఛత్తీస్‌ఘఢ్ సీఎం భూపేష్ భఘేల్ ప్రశ్నించారు. RSS పుట్టుకొచ్చి కనీసం వందేళ్లు కూడా కాలేదని, అంతకుముందు ఈ దేశంలో హిందువులు లేరా ? అని ఆయన ప్రశ్నించారు. అసలు ఆర్ఎస్ఎస్ హిందుత్వ ఎక్కడి నుంచి వచ్చింది ? వారు ఏ దేవుడు, దేవతను ఆరాధిస్తారు? అని నిలదీశారు. మహాత్మాగాంధీని పొట్టన పెట్టుకుంది కూడా ఆ సంస్థేనని ఛత్తీస్‌ఘఢ్ సీఎం మండిపడ్డారు. హింస, గూండాగిరీ మన […]

విధాత, హైదరాబాద్: RSS, VHP సంస్థల వాళ్ళు ఏ దేవుడిని పూజిస్తారని ఛత్తీస్‌ఘఢ్ సీఎం భూపేష్ భఘేల్ ప్రశ్నించారు. RSS పుట్టుకొచ్చి కనీసం వందేళ్లు కూడా కాలేదని, అంతకుముందు ఈ దేశంలో హిందువులు లేరా ? అని ఆయన ప్రశ్నించారు.

అసలు ఆర్ఎస్ఎస్ హిందుత్వ ఎక్కడి నుంచి వచ్చింది ? వారు ఏ దేవుడు, దేవతను ఆరాధిస్తారు? అని నిలదీశారు. మహాత్మాగాంధీని పొట్టన పెట్టుకుంది కూడా ఆ సంస్థేనని ఛత్తీస్‌ఘఢ్ సీఎం మండిపడ్డారు.
హింస, గూండాగిరీ మన దేశ సంస్కృతి కాదని స్పష్టం చేశారు. ఆర్ఎస్ఎస్, వీహెచ్‌పీ సంస్థలు ఈ దేశ మనుషులను జంతువుల కంటే హీనంగా తయారు చేస్తున్నారని ఎద్దేవా చేశారు