Yadadri | యాదాద్రిలో ఘనంగా ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవ
Yadadri విధాత: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వామివారి నిత్యారాధనలు, అభిషేకాలు, పూజలు ఘనంగా కొనసాగాయి. శుక్రవారం పురస్కరించుకుని ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం ఘనంగా నిర్వహించి అమ్మవారికి మంగళ నీరాజనాలిచ్చారు. అమ్మావారిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు. అనంతరం స్వామి వారి వెండిజోడు సేవ నిర్వహించి తిరుమాఢ వీధుల్లో ఊరేగించారు. స్వామివారి నిత్యాదాయం 9లక్షల 40వేల 285రూపాయలుగా వచ్చిందని ఈవో గీతా తెలిపారు.

Yadadri
విధాత: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వామివారి నిత్యారాధనలు, అభిషేకాలు, పూజలు ఘనంగా కొనసాగాయి. శుక్రవారం పురస్కరించుకుని ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం ఘనంగా నిర్వహించి అమ్మవారికి మంగళ నీరాజనాలిచ్చారు.
అమ్మావారిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు. అనంతరం స్వామి వారి వెండిజోడు సేవ నిర్వహించి తిరుమాఢ వీధుల్లో ఊరేగించారు. స్వామివారి నిత్యాదాయం 9లక్షల 40వేల 285రూపాయలుగా వచ్చిందని ఈవో గీతా తెలిపారు.