DGCA : దిగొచ్చిన డీజీసీఏ..ఆంక్షల ఎత్తివేత
డీజీసీఏ కొత్త ఆంక్షలు వెనక్కి తీసుకోవడంతో ఇండిగో ఫ్లైట్ సర్వీసుల పునరుద్ధరణకు మార్గం సుగమమైంది. హైదరాబాద్ లో అనేక రాకపోకలు రద్దయి ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
ఇండిగో విమాన సర్వీస్ ల రద్దు సమస్యలకు ప్రధాన కారణమైన కొత్త ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లుగా డీజీసీఏ ప్రకటించింది. పైలట్లకు వారం పాటు విశ్రాంతి నిబంధన ఎత్తివేస్తున్నట్లుగా ప్రకటించింది. ఎఫ్ డీటీఎల్ నిబంధనలు వెనక్కి తీసుకుంటున్నట్లుగా డీజీసీఏ వెల్లడించింది. దీంతో విమాన సర్వీస్ ల పునరుద్దరణకు మార్గం సుగమమైంది. శంషాబాద్ విమానాశ్రయంలో 132రాకపోకల ఇండిగో విమాన సర్వీసులు రద్దయిపోవడంతో ఇక్కడ ప్రయాణికులు భారీ సంఖ్యలో ఎదురుచూపులు పడుతున్నారు.
ఇవి కూడా చదవండి :
Indigo : ఇండిగో ఫ్లైట్ల రద్దు..ప్రయాణికుల ఆగమాగం
Nirmala Sitharaman : బెంగాల్ నుంచి బాగో బాగ్
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram