విధాత, హైదరాబాద్: లండన్లో 1918 నాటి అరుదైన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూ.10 నోట్లు రెండింటిని వేలం వేయనున్నారు. 1918జూలై 2న ముంబై నుంచి లండన్ వెళుతున్న ఓడ మునిగిపోయింది. ఆ సమయంలో సముద్రంలో నీటిపై తెలియాడుతూ రెండు 10 రూపాయల నోట్లు దొరికాయి. అరుదైన ఈ నోట్లను నూనన్స్ మేఫేర్ వేలం సంస్థ వేలం వేయనుంది. ఈ నోట్లకు రూ.2000 నుంచి 2600(2.11లక్షల నుంచి 2.74లక్షలు) పౌండ్లు రావచ్చని అంచనా వేస్తున్నారు.
లండన్లో వేలానికి 1918 నాటి ఇండియా 10 నోట్లు
లండన్లో 1918 నాటి అరుదైన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూ.10 నోట్లు రెండింటిని వేలం వేయనున్నారు. 1918జూలై 2న ముంబై నుంచి లండన్ వెళుతున్న ఓడ మునిగిపోయింది

Latest News
ప్రపంచంలోనే పొడవైన ఎయిర్ రూట్ ప్రారంభం!
ఇండిగో సంక్షోభానికి కేంద్రమే కారణం: సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు..
ఇంటర్నేషనల్ గ్లోబల్ సమ్మిట్ కు హైదరాబాద్ సన్నద్దం
గుమ్మడి నర్సయ్య సినిమా షూటింగ్ ప్రారంభం..తరలొచ్చిన జనం
సంక్రాంతికి సిద్ధమవుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’…
ఆఫ్రికా ఉగ్రవాదుల చెరలో ఇద్దరు తెలుగు యువకులు
అమెరికా అగ్ని ప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థినిల దుర్మరణం
ఇండిగో కష్టాలు..ఇంతింత కాదయ్యో..!
స్మార్ట్ ఫోన్లు డేంజర్ గురూ.. ప్రమాదంలో ప్రజల వ్యక్తిగత గోప్యత
ఇది కదా డెడికేషన్ అంటే..