న్యూఢిల్లీ : దేశంలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదని కేంద్ర పెట్రోలియం & సహజ వాయువు మంత్రిత్వ శాఖ, జాయింట్ సెక్రటరీ (మార్కెటింగ్ & ఆయిల్ రిఫైనరీ) సుజాత శర్మ స్పష్టం చేశారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ దేశంలో గ్యాస్,చమురు ఉత్పత్తులు, సరఫరా, దిగుమతుల అంశాలపై స్పష్టత ఇచ్చారు. దేశీయంగా దేశీయంగా 40శాతం ఎల్పీజీ ప్రొడక్షన్ పెంచామని తెలిపారు. నందాదేవి, శివాలిక్ నుంచి ఆన్ లోడింగ్ జరుగుతోందని, గ్యాస్ డీలర్లకు నిరాటంకంగా సరఫరా చేస్తామని తెలిపారు.
ఇవి కూడా చదవండి :
Helicopter Crash In Nepal | హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్..వీడియో వైరల్
Vijay-Trisha | విజయ్–త్రిష పెళ్లి పుకార్లు మళ్లీ హాట్ టాపిక్.. ఒక్క ‘లైక్’తో సోషల్ మీడియాలో చర్చలు
