Subramanya Swamy | నిర్మల అసత్యాల ఆర్థిక మంత్రి: సుబ్రమణ్య స్వామి

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఏమీ తెలియదని, ఆమె పేరుకు మాత్రమే ఆర్థిక మంత్రి అని బీజేపీ సీనియర్‌ నాయకుడు సుబ్రమణ్య స్వామి వ్యాఖ్యానించారు

Subramanya Swamy | నిర్మల అసత్యాల ఆర్థిక మంత్రి: సుబ్రమణ్య స్వామి

న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఏమీ తెలియదని, ఆమె పేరుకు మాత్రమే ఆర్థిక మంత్రి అని బీజేపీ సీనియర్‌ నాయకుడు సుబ్రమణ్య స్వామి వ్యాఖ్యానించారు. దేశ ఆర్థిక వ్యవస్థ గురించి ఆమెకు ఏమీ తెలియదని ఆయన అన్నారు. అసత్యాలు ప్రచారం చేయడానికి మాత్రమే ఆమె మంత్రిగా ఉన్నారని సుబ్రమణ్య స్వామి అన్నారు. ప్రభుత్వానికి ఆర్థిక శాస్త్రం తెలియదని డాక్టర్‌