Tamil Nadu Accident| తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం..ఆరుగురు మృతి

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తెన్ కాశీ కడియానల్లూరు వద్ద రెండు ప్రైవేటు బస్సులు ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మరో 35 మందికి గాయపడ్డారు.

Tamil Nadu Accident| తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం..ఆరుగురు మృతి

న్యూఢిల్లీ : తమిళనాడులో ఘోర రోడ్డు(Tamil Nadu Accident) ప్రమాదం చోటుచేసుకుంది. తెన్ కాశీ కడియానల్లూరు వద్ద రెండు ప్రైవేటు బస్సులు ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతి(six dead) చెందారు. మరో 35 మందికి గాయపడ్డారు. మృతుల్లో చిన్నారులు, మహిళలు ఉన్నారు.

సమాచారం అందింన వెంటనే అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది.