అపోలో హాస్పిటల్ కంప్యూటర్స్ క్రాష్..

విధాత‌: Kaseya VSA అనే యాంటీ వైరస్ సాఫ్ట్ వేర్ కంపెనీ తో అగ్రిమెంట్ కలిగి ఉన్న అపోలో హాస్పిటల్స్.హాస్పిటల్ సాఫ్ట్ వేర్ నిర్వాహకులకు సమాచారం లేకుండా అప్డేట్ చేసిన Kaseya VSA యాంటీ వైరస్ టీం. తమకు సమాచారం లేకుండా అప్డేట్ చేయడంతో సిస్టమ్స్ క్రాష్.హాస్పిటల్ డేటా మాత్రం సేఫ్. హైదరా బాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేసిన అపోలో హాస్పిటల్స్ జనరల్ మేనేజర్. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న సైబర్ క్రైమ్ […]

అపోలో హాస్పిటల్ కంప్యూటర్స్ క్రాష్..

విధాత‌: Kaseya VSA అనే యాంటీ వైరస్ సాఫ్ట్ వేర్ కంపెనీ తో అగ్రిమెంట్ కలిగి ఉన్న అపోలో హాస్పిటల్స్.హాస్పిటల్ సాఫ్ట్ వేర్ నిర్వాహకులకు సమాచారం లేకుండా అప్డేట్ చేసిన Kaseya VSA యాంటీ వైరస్ టీం.

తమకు సమాచారం లేకుండా అప్డేట్ చేయడంతో సిస్టమ్స్ క్రాష్.హాస్పిటల్ డేటా మాత్రం సేఫ్. హైదరా బాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేసిన అపోలో హాస్పిటల్స్ జనరల్ మేనేజర్. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న సైబర్ క్రైమ్ పోలీసులు.