Vidhaatha
Menu Icon
Home Icon
  • వార్త‌లు
  • రాజకీయాలు
  • అంత‌ర్జాతీయం
  • జాతీయం
  • ప్రత్యేకం
  • వినోదం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఆధ్యాత్మికం
  • ఫోటోలు
  • వీడియోలు
Menu Icon
    • అభిప్రాయం
    • ఆధ్యాత్మికం
    • ఆంధ్ర ప్రదేశ్
    • ఓటీటీ
    • క్రీడలు
    • క్రైమ్‌
    • గాసిప్స్
    • గ్యాలరీ
    • జాతీయం
    • జీవనశైలి
    • పర్యాటకం
    • తెలంగాణ‌
    • పాలిటిక్స్
    • ఫోటోలు
    • బిజినెస్
    • రాశి ఫలాలు
    • వార్త‌లు
    • వీడియోలు
    • సినిమా
    • పర్యావరణం

ఈవారం ఓటీటీ

  • Telugu News
  • »NEWS
  • »List Of New And Web Series To Stream On Various Ott Platforms

OTT|ఈ వారం కూడా ఓటీటీలో సంద‌డే సంద‌డి.. ఫుల్ లిస్ట్ ఇదే..!

OTT| ఓటీటీలు సినిమా రంగంలోకి వ‌చ్చాక ప్రేక్ష‌కులు థియేట‌ర్ ఫ్యాన్స్‌, ఓటీటీ ఫ్యాన్స్‌గా ఇలా రెండు ర‌కాలుగా విడిపోయారు. కొంద‌రు అయితే ఓటీటీలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఎప్పుడు వ‌స్తాయా అని ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తూ వ‌స్తున్నారు. దీపావ‌ళికి విడుద‌లైన సినిమాలు థియేట‌ర్‌ల‌లో సంద‌డి చేస్తుంటే ఇప్పుడు ఓటీటీలో ఈవారం 20కు పెగా సినిమాలు రాబోతున్నాయి.

OTT|ఈ వారం కూడా ఓటీటీలో సంద‌డే సంద‌డి.. ఫుల్ లిస్ట్ ఇదే..!

ఈవారం ఓటీటీల్లో రిలీజ్ అయ్యే సినిమాలు ‐ సిరీస్ లు (నవంబర్ 4 నుండి నవంబర్ 10 వరకు)

ఆహా
  • జనక అయితే గనక (తెలుగు) నవంబరు 8 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌

అమెజాన్ ప్రైమ్ వీడియో
  • సిటాడెల్‌: హనీ బన్నీ (హిందీ సిరీస్‌) నవంబరు 7 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌

  • కౌంట్‌డౌన్‌: పాల్‌ వర్సెస్‌ టైసన్‌వెబ్‌సిరీస్‌ నవంబరు 7 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌

  • ఇన్వెస్టిగేషన్‌ ఏలియన్‌ (వెబ్‌సిరీస్‌)నవంబరు 8 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌

నెట్ ఫ్లిక్స్
  • మీట్‌ మీ నెక్ట్స్‌ క్రిస్మస్‌ (హలీవుడ్‌) నవంబరు 6 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌

  • అవుటర్‌ బ్యాంక్స్‌ 4 (వెబ్‌సిరీస్‌) నవంబరు 7 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌

  • మిస్టర్‌ ప్లాంక్‌టన్‌ (కొరియన్‌) నవంబరు 8 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌

  • దేవ‌ర (తెలుగు) – నవంబర్ 08 నుండి స్ట్రీమింగ్

డిస్నీ హాట్ స్టార్
  • ఎక్స్‌ప్లోరర్‌ : ఎండ్యూరన్స్‌ (హలీవుడ్‌) నవంబరు 3 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌

  • అజయంతే రందం మోషనమ్‌ (ARM) (మలయాళం) నవంబరు 8 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌

జియో సినిమా
  • డెస్పికబుల్ మీ 4 (తెలుగు) – నవంబర్ 05

నేటివీడియో

మీరు ఆర్థిక సహాయం చేస్తే కచ్చితంగా భారతదేశ జెండా అమెరికాలో ఎగరవేస్తాను | Ragula Naresh Yadav

మీరు ఆర్థిక సహాయం చేస్తే కచ్చితంగా భారతదేశ జెండా అమెరికాలో ఎగరవేస్తాను | Ragula Naresh Yadav

ట్రెండింగ్#

  • ‘పాండోరా బాక్స్‌’ అసలు రహస్యం ఇదేనా? ట్విస్టులతో కూడిన ఆసక్తికర కథ

  • వియత్నాంలో పడవ బోల్తా..15మంది మృతి

  • బీజేపీకి దేశం ఫస్ట్..నాకు నా తెలంగాణ ఫస్ట్ : ఈటల రాజేందర్

  • రాబోయే ఎన్నికల కురుక్షేత్రంలో గెలుపు మాదే : సీఎం రేవంత్ రెడ్డి

  • టమోటా తోటలో పనికి నెలకు రూ.12వేలు..వైరల్ జాబ్ ఆఫర్

  • భారత్ కు మళ్లీ హర్మూజ్ గండం.. ఇంధన సంక్షోభం తప్పదా ?

  • Vidhaatha arrow

తాజావార్తలు

  • 12 ఏళ్ల బీజేపీ ఏలుబడిలో 152 పేపర్ లీకేజీలు

  • ‘పాండోరా బాక్స్‌’ అసలు రహస్యం ఇదేనా? ట్విస్టులతో కూడిన ఆసక్తికర కథ

  • శాన్‌ఫ్రాన్సిస్కోలో ఘనంగా M4M మూవీ 60 రోజుల విజయోత్సవం! ‘M4M-2’ సీక్వెల్‌

  • ‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అందరికీ కనెక్ట్ అవుతున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్!

  • గోదావరి పుష్కరాలలోపే భద్రాద్రికి నూతన వైభవం: మంత్రి పొంగులేటి

  • వచ్చే మూడు నెలలకు ఒకేసారి రేషన్ : కేంద్రం కీలక నిర్ణయం

  • హాస్టల్ మెస్‌లోకి మొసలి.. అంతా పరుగో పరుగు!

  • సర్ పూర్తయ్యే వరకు గాంధీభవన్ రావద్దు : సీఎం రేవంత్ రెడ్డి

  • మా భూములకు కాదు… మా బతుకులకే కంచె వేస్తున్నారు !

  • జపాన్ ఓపెన్ టైటిల్ విజేత పీ.వీ.సింధు

vidhaatha Publications
తెలుగు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతినిధుల నెట్‌వర్క్‌తో
విశ్వసనీయ వార్తలు అందించే డిజిటల్ వేదిక
vidhaatha Publications
Follow Us:
Facebook X Instagram WhatsApp Telegram YouTube
Vidhaatha Logo
Published by Vidhatha Publications Pvt. Ltd Flat No. 204, Lumbini Enclave, Opp. NIMS, Punjagutta, HYDERABAD - 500082 Ph: 040 – 4953 2208 email: info@vidhaatha.com Copyright © 2026 All rights reserved. Developed @ DeepScienceTech
ABOUT
  • SITE MAP
  • ABOUT US
  • DISCLAIMER
  • CONTACT US
  • ADVERTISE WITH US
POLICIES
  • EDITORIAL POLICY
  • FACT-CHECKING POLICY
  • CORRECTION POLICY
  • PRIVACY POLICY
  • TERMS & CONDITION
POPULAR CATEGORIES
  • తెలంగాణ
  • ఆధ్యాత్మికం
  • రాజకీయాలు
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • వ్యవసాయం
  • క్రీడలు
  • హైదరాబాద్
  • జాతీయం
  • విధాత ప్రత్యేకం