Vidhaatha
Menu Icon
Home Icon
  • వార్త‌లు
  • రాజకీయాలు
  • అంత‌ర్జాతీయం
  • జాతీయం
  • ప్రత్యేకం
  • వినోదం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఆధ్యాత్మికం
  • ఫోటోలు
  • వీడియోలు
Menu Icon
    • అభిప్రాయం
    • ఆధ్యాత్మికం
    • ఆంధ్ర ప్రదేశ్
    • ఓటీటీ
    • క్రీడలు
    • క్రైమ్‌
    • గాసిప్స్
    • గ్యాలరీ
    • జాతీయం
    • జీవనశైలి
    • పర్యాటకం
    • తెలంగాణ‌
    • పాలిటిక్స్
    • ఫోటోలు
    • బిజినెస్
    • రాశి ఫలాలు
    • వార్త‌లు
    • వీడియోలు
    • సినిమా
    • పర్యావరణం

ఈవారం ఓటీటీ

  • Telugu News
  • »NEWS
  • »Ott Movies Releasing This Week 3

OTT|ఈ వారం ఓటీటీలో ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌.. ఎన్ని సినిమాలు విడుద‌ల కానున్నాయంటే..!

OTT| గత వారంతో పోలిస్తే ఈ వారం థియేటర్లలోకి తక్కువ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ప్రతి వారం థియేటర్లలో కన్నా ఓటీటీ లో సందడి చేసే సినిమాలు కాస్త ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ వారం కూడా ఓటీటీలో సినిమాలు రాబోతున్నాయి. ఈ వారం ఓటీటీలోకి ఏకంగా 15 సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి

OTT|ఈ వారం ఓటీటీలో ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌.. ఎన్ని సినిమాలు విడుద‌ల కానున్నాయంటే..!

ఈవారం ఓటీటీల్లో రిలీజ్ అయ్యే సినిమాలు ‐ సిరీస్ లు (అక్టోబర్ 28 నుండి నవంబర్ 3 వరకు)

ఆహా
  • అంజామై (తమిళ సినిమా) – అక్టోబర్ 29 నుండి

  • అర్థమైందా అరుణ్ కుమార్ సీజన్ 2 (తెలుగు సిరీస్) – అక్టోబర్ 31 నుండి

జీ5
  • మిథ్య: ద డార్క్ చాప్టర్ (హిందీ సిరీస్) – నవంబరు 01 నుండి

అమెజాన్ ప్రైమ్ వీడియో
  • జోకర్: ఫోలి ఏ డాక్స్ (ఇంగ్లీష్ సినిమా) – అక్టోబర్ 29 నుండి

నెట్ ఫ్లిక్స్
  • ద మ్యాన్‌హట్టన్ ఏలియన్ అబ్డక్షన్ (ఇంగ్లీష్ సిరీస్) – అక్టోబర్ 30 నుండి

  • టైమ్ కట్ (ఇంగ్లీష్ సినిమా) – అక్టోబర్ 30 నుండి

  • మర్డర్ మైండ్ ఫుల్లీ (జర్మన్ సిరీస్) – అక్టోబర్ 31 నుండి

  • బార్బీ మిస్టరీస్: ద గ్రేట్ హార్స్ ఛేజ్ (ఇంగ్లీష్ సిరీస్) – నవంబరు 01 నుండి

డిస్నీ హాట్ స్టార్
  • విజర్డ్స్ బియాండ్ వేవర్లీ ప్లేస్ (ఇంగ్లీష్ సిరీస్) – అక్టోబర్ 30 నుండి

  • లబ్బర్ పందు (తెలుగు డబ్బింగ్ సినిమా) – అక్టోబర్ 31 నుండి

  • కిష్కింద కాండం (తెలుగు డబ్బింగ్ మూవీ) – నవంబరు 01 నుండి

జియో సినిమా
  • సమ్‌బడి సమ్‌వేర్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) – అక్టోబర్ 28 నుండి

నేటివీడియో

మీరు ఆర్థిక సహాయం చేస్తే కచ్చితంగా భారతదేశ జెండా అమెరికాలో ఎగరవేస్తాను | Ragula Naresh Yadav

మీరు ఆర్థిక సహాయం చేస్తే కచ్చితంగా భారతదేశ జెండా అమెరికాలో ఎగరవేస్తాను | Ragula Naresh Yadav

ట్రెండింగ్#

  • పెళ్లాంతో పేచీ…మనిషికి, గొరిల్లాకు ఒక్కటే బాధ!

  • Viral News | 12 ఏళ్ల పాపలా నటించిన ఆంటీ.. దత్తత టైమ్‌లో విషయం తెలియడంతో లబోదిబోమన్న ఫ్యామిలీ!

  • Honeymoon | హనీమూన్ నుంచి రాగానే విడాకుల కోసం పట్టుబట్టిన కొత్త పెళ్లికూతురు.. కారణం తెలిస్తే షాకే!

  • Bengaluru Techie | సాఫ్ట్‌వేర్ జాబ్.. ఆరు అంకెల జీతం.. అయినా వీకెండ్‌లో ర్యాపిడో డ్రైవర్‌గా పనిచేస్తున్న బెంగళూరు టెకీ!

  • Bhindi Snack | షాకింగ్.. కిలో బెండకాయ ధర రూ.7200.. ఎక్కడో తెలుసా!

  • అభివృద్ది కోసమే మూడు కార్పోరేషన్లు : సీఎం రేవంత్ రెడ్డి

  • Vidhaatha arrow

తాజావార్తలు

  • 2027 వరకు మేడిగడ్డ ప్రాజెక్టు మరమ్మతులు పూర్తి : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

  • పీవోకేలో కూలిన పాక్ ఆర్మీ హెలికాప్టర్..21 మంది మృతి

  • పర్యావరణ పరిరక్షలో సింగరేణి అద్బుతం !

  • స్టీల్‌ ప్లాంట్‌ ప్రమాదంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్పందన బాధకరం : మాజీ సీఎం జగన్

  • డీలిమిటేషన్‌పై బీజేపీ కొత్త వ్యూహం.. టీఎంసీ తిరుగుబాటు ఎంపీలు, డీఎంకే మద్దతుకు యత్నాలు?

  • ఆఫ్ఘనిస్థాన్‌పై పాకిస్థాన్ వైమానిక దాడులు.. 13 మంది మృతి

  • భర్తను నరుకుతూ భార్య సెల్ఫీలు..తర్వాత షాకింగ్ ట్విస్టులు !

  • ప్రతి ఏటా ఐదు లక్షల ఎకరాల్లో వరి తగ్గించాలని కేంద్రం హుకుం.. తెలంగాణ రైతుకు కొత్త తలనొప్పి

  • వరంగల్ అభివృద్ధి కార్యక్రమాల్లో ఇద్దరు మంత్రులు మిస్.. కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది?

  • Raghava Lawrence | రాఘవ లారెన్స్ రాజకీయ ప్రకటన వాయిదా.. భారతీరాజా మరణానికి నివాళిగా కీలక నిర్ణయం

vidhaatha Publications
తెలుగు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతినిధుల నెట్‌వర్క్‌తో
విశ్వసనీయ వార్తలు అందించే డిజిటల్ వేదిక
vidhaatha Publications
Follow Us:
Facebook X Instagram WhatsApp Telegram YouTube
Vidhaatha Logo
Published by Vidhatha Publications Pvt. Ltd Flat No. 204, Lumbini Enclave, Opp. NIMS, Punjagutta, HYDERABAD - 500082 Ph: 040 – 4953 2208 email: info@vidhaatha.com Copyright © 2026 All rights reserved. Developed @ DeepScienceTech
ABOUT
  • SITE MAP
  • ABOUT US
  • DISCLAIMER
  • CONTACT US
  • ADVERTISE WITH US
POLICIES
  • EDITORIAL POLICY
  • FACT-CHECKING POLICY
  • CORRECTION POLICY
  • PRIVACY POLICY
  • TERMS & CONDITION
POPULAR CATEGORIES
  • తెలంగాణ
  • ఆధ్యాత్మికం
  • రాజకీయాలు
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • వ్యవసాయం
  • క్రీడలు
  • హైదరాబాద్
  • జాతీయం
  • విధాత ప్రత్యేకం