OTT| ఈ వారం ఓటీటీలో సందడే సందడి.. మొత్తం ఎన్ని సినిమాలు, వెబ్ సిరీస్‌లు రిలీజ్ కానున్నాయంటే..!
OTT| దసరా పండుగ సందర్భంగా బాక్సాఫీస్ దగ్గర అనేక సినిమాలు ప్రేక్షకులని పలకరించిన విషయం తెలిసిందే. స్టార్ హీరోల సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేయడంతో ప్రేక్షకుల ఆనందం అంతా ఇంతా కాదు. ఇక పండగ తర్వాత ఈ వారం ఓటీటీ ప్రియులను అలరించేందుకు మరికొన్ని సీరీస్ లు, సినిమాలు రాబోతున్నాయి. అవేంటో చూద్దాం..
ఈవారం ఓటీటీల్లో రిలీజ్ అయ్యే సినిమాలు ‐ సిరీస్ లు (అక్టోబర్ 14 నుండి అక్టోబర్ 20 వరకు )
ఆహా
అమెజాన్ ప్రైమ్ వీడియో
ది ప్రదీప్స్ ఆఫ్ పిట్స్‌బరో (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 17 నుండి
స్నేక్స్ అండ్ ల్యాడర్స్ (తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 18 నుండి
కల్ట్ (ఫ్రెంచ్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 18 నుండి
లాఫింగ్ బుద్ధా (కన్నడ సినిమా)- అక్టోబర్ 18
నెట్ ఫ్లిక్స్
మైటీ మాన్‌స్టర్ వీలిస్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 14 నుండి
రేచల్ బ్లూమ్ (ఇంగ్లీష్ చిత్రం)- అక్టోబర్ 15 నుండి
స్వీట్ బాబీ (ఇంగ్లీష్ సినిమా)- అక్టోబర్ 16 నుండి
గుండమ్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 17 నుండి
డిస్నీ హాట్ స్టార్
రీతా సన్యల్ (హిందీ వెబ్ సిరీస్)- అక్టోబర్ 14 నుండి
1000 బేబీస్ (తెలుగు డబ్బింగ్ హిందీ వెబ్ సిరీస్)- అక్టోబర్ 18నుండి
రైవల్స్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 18 నుండి
రోడ్ డైరీ (ఇంగ్లీష్ చిత్రం)- అక్టోబర్ 18 నుండి
జియో సినిమా
క్రిస్పీ రిస్తే (హిందీ చిత్రం)- అక్టోబర్ 18 నుండి
హ్యాపీస్ ప్లేస్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 19 నుండి
హిస్టీరియా (ఇంగ్లీష్ మూవీ)- అక్టోబర్ 19 నుండి
స్రింకింగ్ సీజన్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- ఆపిల్ ప్లస్ టీవీ- అక్టోబర్ 16 నుండి