OTT
విధాత: ఈ వారం థియేటర్లలో సినిమాల దండయాత్ర ఉండనుంది. తెలుగులో 7, హిందీలో డజన్ చిత్రాలకు పైగా విడుదల కానున్నాయి. అందులో ప్రముఖమైనవి మూడు నాలుగు మాత్రమే. వీటిలో ప్రధానంగా ఇటీవల మళయాళంలో విడుదలై 150 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి అక్కడ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన 2018 సినిమా తెలుగులో విడుదల కానుంది. వీటితో పాటు నిత్యం వార్తల్లో ఉండే సీనియన్ నరేశ్ ,పవిత్రా లోకేశ్ నటించిన మళ్లీ పెళ్లి, తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న మేం ఫేమస్ ముఖ్యమైనవి.
ఇక ఓటీటీల్లో రెంట్ పద్దతిలో పొన్నియన్ సెల్వన్2 రానుండగా, విశ్వక్ సేన్, రకుల్ ప్రీత్, మేఘా అకాశ్, నివేథా నేతురాజ్ కలిసి నటించిన భూ డైరెక్ట్ జియో సినిమాలో స్ట్రీమింగ్ కానుంది. వీటితో పాటు సత్తిగాని రెండెకరాలు వంటి సినిమాలు, వెబ్ సీరిస్‌లు తక్కువగా విడుదల కానున్నాయి. మరి ఓటీటీలోకి వచ్చేస్తున్న సినిమాలు, వెబ్ సీరిస్‌లు ఏంటో అవి ఎక్కడెక్కడ వస్తున్నాయో చూసేయండి మరి. మీకు నచ్చితే ఇతరులకు షేర్ చేయండి. ధ్యాంక్యూ.
థియేటర్లలో వచ్చే సినిమాలు
TELUGU
2018 May 26
Karala May 26
#Mentoo May26
Malli Pelli May 26
Aliens 2042 May 26
Mem Famous May 26
Grey: The Spy Who Loved Me May 26
Hindi
Aazam May 26
Lavaste May 26
Auhaam May 26
Chhipkali May 26
NRI Wives May 26
Aliens 2042 May 26
Chal Zindagi May 26
Pyara Kulhad May 26
Jogira Sara Ra Ra May 26
The Creator – Sarjanhar May 26
English
Aliens 2042 May 26
Beau Is Afraid May 26
About My Father May 26
The Little Mermaid May 26
OTTల్లో వచ్చే సినిమాలు
Victim/ Suspect (English Movie) May 23
Mother’s Day (Polish Movie) May 24
Hard Feelings (German Cinema) May 24
Febur (English Series) May 25
Dasara (Hindi version) May 25
Blood & Gold (English Movie) May 26
Tin & Tina (Spanish movie) May 26
The Year I Started Masturbating (Danish Movie) May 26
The Creature Cases Season 3 (English Series) May 22 (Streaming)
Scoop June 2
Dungeons & Dragons: Honor Among Thieves (English) Rent
Missing (English Movie) May 24
Pachuvum Athbutha Vilakkum premieres May 26
Ponniyin Selvan2 Rent MAY 26 Free JUNE 2
JackRyan S4 final Eng. Tel. Tam. Kan. Mal. Hin June 30
My Fault June 8
American Born Chinese (English Series) May 24
City Of Dreams Season3 May 26
Avatar The Way Of Water JUNE 7
Mathagam Tam, Tel, Hin, Mal, Kan, Ben, Mar Coming Soon
Emi sethura linga May 26
Sathi Gaani Rendu Ekaralu May 26
vidudala విడుదల (telugu) May23
Sniping2 (2020) Mandarin Telugu May 22
HugeShark (2021) Telugu May 22
Southern Shaolin And Fierce Buddha Telugu May 22
Sirf Ek Banda Koffee Hai (Hindi) May 23
Tarla May 26
Kisi Ka Bhai Kisi Ki Jaan MAY 26
Bevafa Sanam (Bhoj Puri Movie) May 24
Crack Down Season 2 (Hindi Series) May 25
Bhediya Hin,Tam,Tel May 26
Boo Tamil & Telugu (bilingual) direct premiere May 27
Bloody Daddy Hindi June 9