విమానంలో వ్య‌క్తి వెకిలి చేస్ట‌లు…పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన మ‌హిళ‌

విధాత:గన్నవరం విమానాశ్రయానికి మస్కట్ నుండి వయా గన్నవరం మీదుగా హైదరాబాద్ విమానాశ్రయం వెళ్తున్న హైదరాబాద్ కు చెందిన అరుణ అనే మహిళ ను అదే విమానంలో ప్రయాణం చేస్తూ ప‌క్క‌ సీట్లో కూర్చున్న లక్ష్మణ్ అనే వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించి, శారీరకంగా హింసించడంతో…గన్నవరం విమానాశ్రయం లో పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత మహిళ.దీంతో నిందితుడిని గన్నవరం పోలీసులకు అప్పగించిన ఎయిర్పోర్ట్ అధికారులు. గన్నవరం పీఎస్ లో కేసు నమోదుచేశారు.

  • Publish Date - July 20, 2021 / 04:32 AM IST

Latest News