Tv Movies: ఆర్య‌2, RRR, భ‌గ‌వంత్ కేస‌రి.. శ‌నివారం, మార్చి8న‌ టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

  • By: sr    news    Mar 07, 2025 10:34 PM IST
Tv Movies: ఆర్య‌2, RRR, భ‌గ‌వంత్ కేస‌రి.. శ‌నివారం, మార్చి8న‌ టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

Tv Movies:

మార్చి8, శ‌నివారం రోజున‌ తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో 50కి పైగానే సినిమాలు టెలికాస్ట్‌ కానున్నాయి. వాటిలో ఆర్య‌2, RRR, భ‌గ‌వంత్ కేస‌రి, వ‌కీల్ సాబ్‌, డీజే టిల్లు వంటి హిట్ సినిమాలు జీ తెలుగు, ఈ టీవీ, స్టార్ మా, జెమిని టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సారం కానున్నాయి.

అయితే.. ఇంకా అనేక ప్రాంతాల్లో చాలా మంది ఏ స‌మ‌యానికి ఏ ఛాన‌ల్‌లో ఏ సినిమా వ‌స్తుందో తెలియ‌క ప‌దే ప‌దే రిమోట్ల‌కు ప‌ని చెబుతుంటారు. ఈ నేప‌థ్యంలో టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలేంటో ఎందులో, ఏ స‌మ‌యానికి వ‌స్తున్నాయో స‌వివ‌రంగా మీకు అందిస్తున్నాం. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమా చూసి ఆస్వాదించండి.

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు ఆర్య‌2

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు మేడ‌మ్‌

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు దేవీ ల‌లితాంభ‌

జీ తెలుగు (Zee Telugu)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు రెడీ

ఉద‌యం 9 గంట‌లకు వ‌కీల్ సాబ్‌

రాత్రి11.30 గంట‌ల‌కు వ‌కీల్ సాబ్‌

జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు జై చిరంజీవ‌

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు డిమాంటే కాల‌నీ2

ఉద‌యం 7 గంట‌ల‌కు ఛ‌ల్ మోహ‌న‌రంగా

ఉద‌యం 9 గంట‌ల‌కు మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు ఉమెన్స్ డే స్పెష‌ల్ ఈవెంట్ (శివంగివే)

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు రాక్ష‌సి

సాయంత్రం 6 గంట‌ల‌కు భ‌గ‌వంత్ కేస‌రి

రాత్రి 9 గంట‌ల‌కు ధీరుడు

ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంటలకు స‌ర్దుకుపోదాం రండి

ఉద‌యం 9 గంట‌ల‌కు ప్ర‌తిఘ‌ట‌న‌

 

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు పోకిరి రాజా

రాత్రి 9.30 గంట‌ల‌కు రాజేంద్రుడు గ‌జేంద్రుడు

ఈ టీవీ సినిమా (ETV Cinema)

తెల్ల‌వారుజాము 1గంట‌కు రుస్తుం

ఉద‌యం 7 గంట‌ల‌కు అమ్మ‌

ఉద‌యం 10 గంటల‌కు మాతృదేవ‌త‌

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు ఆడ‌దే ఆధారం

సాయంత్రం 4 గంట‌ల‌కు సామాన్యుడు

రాత్రి 7 గంట‌ల‌కు 90స్ మిడిల్ క్లాస్ బ‌యోపిక్‌

 

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

ఉద‌యం 6 గంట‌ల‌కు క‌న్యాకుమారి ఎక్స్‌ప్రెస్‌

ఉద‌యం 8 గంట‌ల‌కు క‌నుపాప‌

ఉద‌యం 11 గంట‌లకు సింహా

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు మ‌న్మ‌ధుడు2

సాయంత్రం 5 గంట‌లకు మంచి రోజులోచ్చాయ్‌

రాత్రి 8 గంట‌ల‌కు విక్ర‌మార్కుడు

రాత్రి 11 గంటలకు క‌నుపాప‌


స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు మాస్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు రాజా రాణి

ఉద‌యం 12 గంట‌ల‌కు ఛ‌త్ర‌ప‌తి

మధ్యాహ్నం 3 గంట‌లకు సింగం3

సాయంత్రం 6 గంట‌ల‌కు RRR

రాత్రి 10 గంట‌ల‌కు డీజే టిల్లు