ఎస్.ఐ.శేషగిరి .ఎ.ఆర్. కానిస్టేబుల్ మాసూద్‌ వలిలను వెంటనే సస్పెండ్ చేయాలి ..! న్యాయవాదుల నిరసన

న్యాయవాది పై దాడిని ఖండిస్తు న్యాయవాదుల సంఘం నిరసన .విధాత:మడకశిర గత రెండు నెలల క్రితం న్యాయవాది నాగేంద్రపై ఎస్.ఐ శేషగిరి .ఎ.ఆర్.కానిస్టేబుల్ మాసూద్‌ లు దాడి చేయడం చాలా దారుణం అన్నారు. ఎస్ .ఐ శేషగిరి . కానిస్టేబుల్ మాసూద్‌ పై జిల్లా అదికారుల దృష్టికి తీసుకోవెళ్ళిన వారిపై ఇంతవరకు చర్యలు తీసుకోలేదని అందుకు జె యమ్ యఫ్ సి కోర్టు ముందర నిరసన కార్యక్రమంలో బార్ ఆసోషియేషన్ ఆద్వర్యంలో బార్ అసోసేసియన్‌ అధక్షుడు గోవర్థన్ […]

ఎస్.ఐ.శేషగిరి .ఎ.ఆర్. కానిస్టేబుల్ మాసూద్‌ వలిలను వెంటనే సస్పెండ్   చేయాలి ..! న్యాయవాదుల నిరసన

న్యాయవాది పై దాడిని ఖండిస్తు న్యాయవాదుల సంఘం నిరసన .
విధాత:మడకశిర గత రెండు నెలల క్రితం న్యాయవాది నాగేంద్రపై ఎస్.ఐ శేషగిరి .ఎ.ఆర్.కానిస్టేబుల్ మాసూద్‌ లు దాడి చేయడం చాలా దారుణం అన్నారు. ఎస్ .ఐ శేషగిరి . కానిస్టేబుల్ మాసూద్‌ పై జిల్లా అదికారుల దృష్టికి తీసుకోవెళ్ళిన వారిపై ఇంతవరకు చర్యలు తీసుకోలేదని అందుకు జె యమ్ యఫ్ సి కోర్టు ముందర నిరసన కార్యక్రమంలో బార్ ఆసోషియేషన్ ఆద్వర్యంలో బార్ అసోసేసియన్‌ అధక్షుడు గోవర్థన్ రెడి . వైస్ .ప్రెసిడెంట్ లోకేష్ న్యాయవాదులు రాధాకృష్ణ. ఆశ్వర్ధనారాయణ . గోపాల్‌రావ్.నాగేంద్ర .గోపినాధ్. ఉమేష్ చంద్ర .హనుమంతరాయప్ప . బాబు నాయక్.నాగబుషణము .కరియన్న.భాస్కర్.నరసింహమూర్తి .రాజన్న.గోవిందప్ప . కృష్ణమూర్తి .జయరాం,రవి.శ్రీనివాసులు,పాల్గొన్నారు.