Site icon vidhaatha

కత్తి మహేష్ మృతిపై అనుమానాలు

విధాత:కత్తి మహేష్ మృతిపై అనుమానాలు.మహేశ్‌ మృతి విషయం ఆసుపత్రిలో ఉన్న తమకు చెప్పకుండా చనిపోయాడని ప్రకటించడంపై అనుమానాలున్నాయి. దీనిపై న్యాయ విచారణ జరగాలి. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి సహకరించడం లేదు. ఇప్పుడు న్యాయం కోసం పోరాడే పరిస్థితిలో లేను.కత్తి మహేశ్‌ తండ్రి ఓబులేసు.

Exit mobile version