OTT | ఈవారం థియేటర్లు, ఓటీటీల్లో వచ్చే సినిమాలివే

OTT  విధాత: ఈ వారం థియేటర్లలో ఆర డజనుకు పైగా సినిమాలు విడుదల కానున్నాయి. అందులో ముఖ్యంగా సూపర్‌స్టార్‌ కృష్ణ నటించిన మోసగాళ్లకు మోసగాడు చిత్రం 50 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మే 31న 4Kలో రీరిలీజ్ చేస్తున్నారు. వీటితో పాటు తేజ దర్శకత్వంలో రానా తమ్ముడు అభిరాం హీరోగా ఆహింస, బెల్లంకొండ గణేశ్‌ నటించిన నేను స్టూడెంట్‌ సర్‌, రానా సమర్ఫణలో వస్తున్న పరేషాన్‌ ప్రధానమైనవి థియేటర్లలో విడుద కానున్నాయి.  ఇక ఓటీటీల్లో ఈ […]

  • Publish Date - June 1, 2023 / 12:00 PM IST

OTT

విధాత: ఈ వారం థియేటర్లలో ఆర డజనుకు పైగా సినిమాలు విడుదల కానున్నాయి. అందులో ముఖ్యంగా సూపర్‌స్టార్‌ కృష్ణ నటించిన మోసగాళ్లకు మోసగాడు చిత్రం 50 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మే 31న 4Kలో రీరిలీజ్ చేస్తున్నారు.

వీటితో పాటు తేజ దర్శకత్వంలో రానా తమ్ముడు అభిరాం హీరోగా ఆహింస, బెల్లంకొండ గణేశ్‌ నటించిన నేను స్టూడెంట్‌ సర్‌, రానా సమర్ఫణలో వస్తున్న పరేషాన్‌ ప్రధానమైనవి థియేటర్లలో విడుద కానున్నాయి.

ఇక ఓటీటీల్లో ఈ వారం ఎక్కువగా డబ్బింగ్‌ సినిమాలు, చిన్న స్ట్రెయిట్‌ తెలుగు సినిమాలు ఓటీటీల్లో విడుదల కానున్నాయి. వీటిలో అల్లరి నరేశ్‌ హీరోగా నటించిన ఉగ్రం, మణిరత్నం దర్వకత్వంలో వచ్చిన పొన్నియన్‌ సెల్వన్‌2(PS2) ముఖ్యమైనది.

మరి ఓటీటీలోకి వచ్చేస్తున్న సినిమాలు, వెబ్‌ సీరిస్‌లు ఏంటో అవి ఎక్కడెక్కడ వస్తున్నాయో చూసేయండి మరి. మీకు నచ్చితే ఇతరులకు షేర్‌ చేయండి. ధ్యాంక్యూ.

థియేటర్లలో వచ్చే సినిమాలు

TELUGU

Mosagalaku Mosagaadu May 31

IQ Jun 2

Ahimsa Jun 2

Pareshan Jun 2

Abhilasha Jun 2

Nenu Student Sir Jun 2

Bangaru Telangana Jun 2

Chakravyuham (The Trap) Jun 2

Spider-Man: Across The Spider-Verse Jun 1

Hindi

Chidiakhana Jun 2

Zara Hatke Zara Bachke Jun 2

Spider-Man: Across The Spider-Verse Jun 1

English

The Boogey Man Jun 2

To Catch A Killer Jun 2

Spider-Man: Across The Spider-Verse Jun1

OTTల్లో వచ్చే సినిమాలు


Fake Profile (English Web Series) May 31

Infinity Storm (English Movie) June 1

A Beautiful Life (English Movie) June 1

New Amsterdam Dam (English Series) June 1

Scoop (Hindi Series) June 2

Manifest S4 Part 2 (English Series) June 2

Thiruvin Kural Telugu Now Streaming

Bheed Telugu Now Streaming

Extraction2 Eng, Tel, Tam, Hin June 16

Dungeons & Dragons: Honor Among Thieves Rent

Missing (English Movie) May 24

Ugram june 2

Pachuvum Athbutha VilakkumTelugu Now Streaming

Back door Telugu Now Streaming

Ponniyin Selvan2 June 2

JackRyan S4 Final Eng. Tel. Tam. Kan. Mal. Hin Jun 30

My Fault June 8

Sulaikha Manzil Malayalam May 30

School of Lies Hindi Series June2

Avatar The Way Of Water JUNE 7

Shaitan Telugu series June 15

Kerala Crime Files Mal,Tel, Tam, Kan, Hi June 23

GoodNight Tam, Tel, Mal JUNE 16

Vishwak (2022) June 2

Hathyapuri (Bengali Movie) June 2

Ghar Bandook Biryani (Marathi) June 2

The Kerala Story Hin, Tam, Tel JUNE 23

2018 June 7

KadinaKadorameeAndakadaham Tel Now streaming

Asur S2 JUNE 1

Mumbaikar JUNE 2

Godavari (Marathi Movie) June 3

Khiladi (Bhoj Puri Movie) June 4

Bloody Daddy JUNE 9
Chitrakut Hindi Now Streaming

Succession Season Final Now Streaming

Dungeons & Dragons: Honor Among Thieves (English) RENT

The Pope’s Exorcist (English Movie) RENT

The Super Maria Brothers (English Movie) RENT

Wren Field (English Movie) RENT

Latest News