విధాత : ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి నేపథ్యంలో తిరుపతి టీటీడీ చైర్మన్ పదవికి భూమన కరుణాకర్‌రెడ్డి రాజీనామా చేశారు. మంగళవారం సాయంత్రం ఆయన తన చైర్మన్ పదవికి రాజీనామా సమర్పించారు. తన రాజీనామాను ఆమోదించమంటూ టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డికి భూమన కరుణాకర రెడ్డి లేఖ అందించారు. టీటీడీ చైర్మన్‌గా భూమన కరుణాకర రెడ్డి గత ఆగస్టు నెలలో బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల్లో వైసీపీ ఓటమితో ఆయన చైర్మన్ పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇదే తరహాలో వైసీపీ ప్రభుత్వంలో వివిధ నామినేటెడ్ పదవుల్లో ఉన్న వారంతా వరుసగా రాజీనామాలు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు.
టీటీడీ చైర్మన్ పదవికి భూమన రాజీనామా
విధాత : ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి నేపథ్యంలో తిరుపతి టీటీడీ చైర్మన్ పదవికి భూమన కరుణాకర్‌రెడ్డి రాజీనామా చేశారు. మంగళవారం సాయంత్రం ఆయన తన చైర్మన్ పదవికి రాజీనామా సమర్పించారు.

Latest News
12 ఏళ్ల బీజేపీ ఏలుబడిలో 152 పేపర్ లీకేజీలు
‘పాండోరా బాక్స్’ అసలు రహస్యం ఇదేనా? ట్విస్టులతో కూడిన ఆసక్తికర కథ
శాన్ఫ్రాన్సిస్కోలో ఘనంగా M4M మూవీ 60 రోజుల విజయోత్సవం! ‘M4M-2’ సీక్వెల్
‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అందరికీ కనెక్ట్ అవుతున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్!
గోదావరి పుష్కరాలలోపే భద్రాద్రికి నూతన వైభవం: మంత్రి పొంగులేటి
వచ్చే మూడు నెలలకు ఒకేసారి రేషన్ : కేంద్రం కీలక నిర్ణయం
హాస్టల్ మెస్‌లోకి మొసలి.. అంతా పరుగో పరుగు!
సర్ పూర్తయ్యే వరకు గాంధీభవన్ రావద్దు : సీఎం రేవంత్ రెడ్డి
మా భూములకు కాదు… మా బతుకులకే కంచె వేస్తున్నారు !
జపాన్ ఓపెన్ టైటిల్ విజేత పీ.వీ.సింధు