తిరుపతి ఉపఎన్నికల పోలింగ్ సరళిపై సీఎం తో చర్చ…
తిరుపతి ఉప ఎన్నికసందర్భంగా సత్యవేడు నియోజక వర్గంలో జరిగిన ఎన్నికల పక్రియపై సత్యవేడు ఎంఎల్ఏ ఆదిమూలం, సత్యవేడు ఎన్నికల ఇంఛార్జీలు మంత్రి కొడాలి నాని, చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి లతో ముఖ్యమంత్రి జగన్ గారు ఆరా తీశారు.మంగళవారం వారు ముఖ్యమంత్రి ని క్యాంపు కార్యాలయంలో కలిశారు. నియోజక వర్గ పరిధిలో జరిగిన ఎన్నికల ప్రచార ప్రక్రియ, పోలింగ్ సరళిని సీఎం కు వివరించారు. పార్లమెంట్ పరిధిలో సత్యవేడు నియోజక వర్గంలోనే అత్యధిక శాతం పోలింగ్ జరిగిందని […]

తిరుపతి ఉప ఎన్నికసందర్భంగా సత్యవేడు నియోజక వర్గంలో జరిగిన ఎన్నికల పక్రియపై సత్యవేడు ఎంఎల్ఏ ఆదిమూలం, సత్యవేడు ఎన్నికల ఇంఛార్జీలు మంత్రి కొడాలి నాని, చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి లతో ముఖ్యమంత్రి జగన్ గారు ఆరా తీశారు.మంగళవారం వారు ముఖ్యమంత్రి ని క్యాంపు కార్యాలయంలో కలిశారు. నియోజక వర్గ పరిధిలో జరిగిన ఎన్నికల ప్రచార ప్రక్రియ, పోలింగ్ సరళిని సీఎం కు వివరించారు. పార్లమెంట్ పరిధిలో సత్యవేడు నియోజక వర్గంలోనే అత్యధిక శాతం పోలింగ్ జరిగిందని సీఎం కు వారు తెలిపారు.