అవ్వా,తాతలకు పెంచుతూ పోతానన్న పెన్షన్లు పెంపు ఎక్కడ..కొత్త నాగేంద్రకుమార్

◆◆అయ్యా జగన్ రెడ్డి గారు మీ నాయన పుట్టినరోజు నాడు అవ్వా,తాతలకు పెంచుతూ పోతానన్న పెన్షన్లు పెంపు ఎక్కడ. ◆◆ పవిత్ర అసెంబ్లీ సాక్షిగా నువ్వు చెప్పినమాటనే మరచిన ఘనత మీది. ◆◆ మాట తప్పను మడమ ౼తప్పనని చెప్పుకునే నువ్వు నీ నాయన ఆత్మను సైతం క్షోభకు గురిచేస్తున్నావ్. ◆◆నిరంతరం మోసం చేయటమే అజెండా తో పనిచేస్తున్నావు. ◆◆ఎన్నికల ప్రచారంలో పెన్షన్ లు 3000 లకు పెంచుతానని చెప్పిన మాటతప్పిన ఘనత మీకే దక్కుతుంది. ◆◆ప్రమాణస్వీకార […]

  • Publish Date - July 9, 2021 / 07:47 AM IST

◆◆అయ్యా జగన్ రెడ్డి గారు మీ నాయన పుట్టినరోజు నాడు అవ్వా,తాతలకు పెంచుతూ పోతానన్న పెన్షన్లు పెంపు ఎక్కడ.

◆◆ పవిత్ర అసెంబ్లీ సాక్షిగా నువ్వు చెప్పినమాటనే మరచిన ఘనత మీది.

◆◆ మాట తప్పను మడమ ౼తప్పనని చెప్పుకునే నువ్వు నీ నాయన ఆత్మను సైతం క్షోభకు గురిచేస్తున్నావ్.

◆◆నిరంతరం మోసం చేయటమే అజెండా తో పనిచేస్తున్నావు.

◆◆ఎన్నికల ప్రచారంలో పెన్షన్ లు 3000 లకు పెంచుతానని చెప్పిన మాటతప్పిన ఘనత మీకే దక్కుతుంది.

◆◆ప్రమాణస్వీకార సభలో చెప్పినట్లు ఏటా 250 చొప్పున పెంచుకుంటూ పోతానన్న హామీని సైతం మరచిన ఘనులు తమరు.

◆◆ఇప్పటికైనా మీ నాయన పుట్టినరోజు నుండి పెంచుతానన్న పెన్షన్లు పెంచి ఈ ఒక్కసారైనా మాట మీది నిలబడమని డిమాండ్ చేస్తున్నా.

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి
కొత్త నాగేంద్రకుమార్(నాగబాబు)

Latest News