Vidhaatha

Latest Telugu News

ముఖ్యాంశాలు

Realme | రేపే మార్కెట్‌లోకి కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్.. చీప్ అండ్ బెస్ట్‌ మొబైల్ కొనాలని చూసేవాళ్లకు బెస్ట్ ఆప్షన్!

తక్కువ ధరలో బెస్ట్ 5జీ స్మార్ట్‌ఫోన్ కొనాలని చూసేవాళ్లకి గుడ్‌న్యూస్. రేపు రియల్‌మీ నుంచి c38 5జీ స్మార్ట్‌ఫోన్ లాంచ్ అవుతుంది. 7000mAh బ్యాటరీతో వస్తున్న ఈ ఫోన్ బడ్జెట్ ధరలోనే వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.

Realme c38

ప్రాంతీయ పార్టీలకు మోదీ గండం.. బీహార్‌లో నితీశ్‌ పార్టీకి ముగింపేనా!

ప్రాంతీయ పార్టీలతో దోస్తీ చేయడం.. ఆ తర్వాత వాటిని కూరలో కరివేపాకులా తీసేసి.. తాను అధికార పీఠం అధిరోహించడం. ఇదీ బీజేపీ నేర్పు. మొన్న మహారాష్ట్రలో శివసేన అందుకు బలైంది. ఇప్పుడు బీహార్‌లో నితీశ్‌ వంతు వచ్చింది. దేశవ్యాాప్తంగా ప్రాంతీయ పార్టీలను ఉనికిలో లేకుండా చేయడమే లక్ష్యంగా బీజేపీ సాగుతున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

bjp-vs-regional-parties-bihar-politics

నాలుగు రోజుల్లో అమెరికా కోల్పోయిన మిలిటరీ ఎక్విప్‌మెంట్‌ విలువ తెలుసా!

ఇరాన్ దాడులతో నాలుగు రోజుల్లోనే అమెరికా సైనిక సామగ్రికి భారీ నష్టం. రాడార్లు, ఎఫ్-15 యుద్ధ విమానాలు సహా సుమారు 2 బిలియన్ డాలర్ల మిలిటరీ ఎక్విప్‌మెంట్ ధ్వంసమైనట్లు అంచనా.

విజయ్-త్రిష ఒకే కారులో..

Vijay-Trisha | ఇటీవలి కాలంలో తెలుగు సినీ పరిశ్రమలో వరుసగా హీరోల పెళ్లిళ్లతో సందడి కనిపిస్తుండగా, మరోవైపు తమిళ సినీ పరిశ్రమలో మాత్రం విడాకుల పరంపర కొనసాగుతోంది. ఏడాదికొకరు చొప్పున కోలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు తమ వివాహ బంధానికి గుడ్‌బై చెబుతూ వార్తల్లో నిలుస్తున్నారు.

రాష్ట్రంలో భానుడి భ‌గ‌భ‌గ‌లు.. నేడు 40 డిగ్రీల‌కు పైగా ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు..!

Summer | తెలంగాణ వ్యాప్తంగా ఎండ‌లు దంచికొడుతున్నాయి. మ‌ధ్యాహ్నం స‌మ‌యంలో భానుడు త‌న ప్ర‌తాపం చూపిస్తున్నాడు. భానుడి భ‌గ‌భ‌గ‌ల‌కు ప్ర‌జ‌లు విల‌విల‌లాడిపోతున్నారు.

వామ్మో... ఏఐ గ్లాసెస్‌తో ఇన్ని డేంజర్లా? మీ బెడ్‌రూమ్‌ యాక్టివిటీ కూడా చూసేస్తారు!

ఏఐ గ్లాసెస్‌ పెట్టుకుని మీరు చూసే దృశ్యాలను మీకు తెలియకుండా వేరే దేశంలో వేరొకరు గమనిస్తుంటారని మీకు తెలుసా? అవి ఏ పార్కులో, పర్వతాలో అయితే సరే.. కానీ.. మీ ఇంట్లో... మీ వ్యక్తిగత జీవితమైతే?

meta-rayban-ai-glasses-privacy

సెలబ్రిటీ పెళ్లిళ్ల సందడి..

Celebrity Marriages | కొన్నేళ్లుగా ప్రముఖుల పెళ్లిళ్లు కోట్ల రూపాయల ఖర్చుతో జరుగుతూ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఇటీవల జరిగిన అనంత్ అంబానీ వివాహ వేడుక కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కూడా పలువురు ప్రముఖుల పెళ్లిళ్లు భారీ వ్యయంతో వార్తల్లో నిలిచాయి.ఇప్పుడు అదే పంథాలో టాలీవుడ్, క్రీడా రంగాలకు చెందిన మూడు ప్రముఖ వివాహాలు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి.

Valsad Lift Accident

లిఫ్ట్ యాక్సిడెంట్.. వామ్మో తృటిలో చావు తప్పింది.. !

లిఫ్ట్ లలో ఏర్పడుతున్న సాంకేతిక లోపాలతో తలెత్తుతున్న ప్రమాదాలు మనుషుల ప్రాణాలు బలిగొంటున్నాయి. తాజాగా ఓ లిఫ్ట్ ప్రమాదంలో ఓ వ్యక్తి వెంట్రుకవాసిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న ఘటన వైరల్ గా మారింది.