Vidhaatha

Latest Telugu News

ముఖ్యాంశాలు

భారత–ఐరోపా సమాఖ్యల చరిత్రాత్మక ఒప్పందం : అన్ని ఒప్పందాలకు అమ్మ

భారత్–ఈయూ ’మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’గా నిలిచే ఫ్రీ ట్రేడ్ ఒప్పందం వాణిజ్యం, తయారీ, ఉపాధి, రక్షణ రంగాల్లో చారిత్రాత్మక మార్పులకు దారి తీయనుంది.

శునకం విశ్వాసం.. గడ్డకట్టే చలిలోనూ యజమాని మృతదేహానికి 4 రోజులపాటు కాపలాగా.. కన్నీరు తెప్పిస్తున్న దృశ్యం

గడ్డకట్టే చలిలోనూ యజమాని మృతదేహానికి నాలుగు రోజులపాటు కాపలా కాసిన శునకం విశ్వాసం అందరి కళ్లలో కన్నీళ్లు తెప్పిస్తోంది.

Pitbull Guards Owners Body in Chamba

రైలు ఆలస్యంతో పరీక్షకు గైర్హాజరు.. విద్యార్థినికి రూ.9 లక్షల పరిహారం

రైలు ఆలస్యం కారణంగా పరీక్ష రాయలేక ఓ విద్యార్థిని అకడమిక్ ఇయర్ కోల్పోయింది. ఈ నిర్లక్ష్యానికి రైల్వే శాఖ రూ.9 లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది.

Indian Railways

సింగరేణి కార్మికుల సంక్షేమానికి పెద్దపీట : డిప్యూటీ సీఎం భట్టి

సింగరేణి కార్మికులకు రూ. 1.25 కోట్ల భారీ ఇన్సూరెన్స్! సొంతింటి కల నెరవేరుస్తామన్న డిప్యూటీ సీఎం భట్టి. రికార్డు స్థాయి లాభాలతో కార్మికులకు పండగ.

Bhatti Vikrarmarka

హిమాచల్‌లో భారీ హిమపాతం.. రోడ్లు మూసివేత.. చిక్కుకుపోయిన పర్యాటకులు

హిమాచల్‌లో భారీ హిమపాతం. 1,250 రోడ్లు మూసివేత.. మనాలిలో చిక్కుకున్న వేలాది మంది పర్యాటకులు. శ్రీనగర్‌లో 50 విమానాలు రద్దు.. ప్రజలకు ఆరెంజ్ అలర్ట్.

Himachal Pradesh

వైజాగ్‌లో ‘యుఫోరియా’ సాంగ్‌ లాంచ్‌ ఘనవిజయం –

Bhumika | సీనియర్‌ దర్శకుడు గుణశేఖర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సోషల్‌ డ్రామా ‘యుఫోరియా’ విడుదలకు సిద్ధమైంది. ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా వైజాగ్‌లో నిర్వహించిన సాంగ్‌ లాంచ్‌ ఈవెంట్‌ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.