విధాత : తెలంగాణలో మూడో సారి కూడా సీఎం కేసీఆర్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. తాము అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని ఒవైసీ తెలిపారు. తమ పార్టీ పోటీ చేసే ప్రతిచోటా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ తమ పార్టీ పోటీ చేస్తుందన్నారు. రాజస్థాన్‌లో ఇప్పటికే తమ పార్టీ తరుపున ముగ్గురు అభ్యర్థులను ప్రకటించామన్నారు.
తెలంగాణలో మళ్లీ సీఎం కేసీఆర్ ప్రభుత్వమే: అసదుద్ధీన్
విధాత : తెలంగాణలో మూడో సారి కూడా సీఎం కేసీఆర్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. తాము అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని ఒవైసీ తెలిపారు. తమ పార్టీ పోటీ చేసే ప్రతిచోటా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ తమ పార్టీ పోటీ చేస్తుందన్నారు. రాజస్థాన్‌లో ఇప్పటికే తమ పార్టీ తరుపున ముగ్గురు అభ్యర్థులను ప్రకటించామన్నారు.
Latest News

12 ఏళ్ల బీజేపీ ఏలుబడిలో 152 పేపర్ లీకేజీలు
‘పాండోరా బాక్స్’ అసలు రహస్యం ఇదేనా? ట్విస్టులతో కూడిన ఆసక్తికర కథ
శాన్ఫ్రాన్సిస్కోలో ఘనంగా M4M మూవీ 60 రోజుల విజయోత్సవం! ‘M4M-2’ సీక్వెల్
‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అందరికీ కనెక్ట్ అవుతున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్!
గోదావరి పుష్కరాలలోపే భద్రాద్రికి నూతన వైభవం: మంత్రి పొంగులేటి
వచ్చే మూడు నెలలకు ఒకేసారి రేషన్ : కేంద్రం కీలక నిర్ణయం
హాస్టల్ మెస్‌లోకి మొసలి.. అంతా పరుగో పరుగు!
సర్ పూర్తయ్యే వరకు గాంధీభవన్ రావద్దు : సీఎం రేవంత్ రెడ్డి
మా భూములకు కాదు… మా బతుకులకే కంచె వేస్తున్నారు !
జపాన్ ఓపెన్ టైటిల్ విజేత పీ.వీ.సింధు