నేడు సాయంత్రం 5గంటలకు సంచలన ప్రకటన చేస్తా: సీఎం రేవంత్‌రెడ్డి

బుధవారం సాయంత్రం 5గంటలకు సంచలన ప్రకటన చేయబోతున్నట్లుగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. బీజేపీ 2000సంవత్సరంలో రాజ్యంగాన్ని మార్చేందుకు ఎలా కుట్ర చేసిందో వివరాలు

నేడు సాయంత్రం 5గంటలకు సంచలన ప్రకటన చేస్తా: సీఎం రేవంత్‌రెడ్డి

రాజ్యంగం మార్పుపై బీజేపీ కుట్రలను వెల్లడిస్తా

విధాత : బుధవారం సాయంత్రం 5గంటలకు సంచలన ప్రకటన చేయబోతున్నట్లుగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. బీజేపీ 2000సంవత్సరంలో రాజ్యంగాన్ని మార్చేందుకు ఎలా కుట్ర చేసిందో వివరాలు వెల్లడిస్తానని సంచలన ప్రకటన చేశారు. బీజేపీ రాజ్యంగాన్ని ఎలా మార్చబోతుందో ఈ ప్రెస్‌మీట్‌లో వివరిస్తానన్నారు.