విధాత: వైఎస్సార్ తెలంగాణ పార్టీ కి రాజీనామా చేసిన ఇందిరా శోభన్.తను పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి,పదవులకు రాజీనామా చేశారు.తన శ్రేయోభిలాషుల సూచనలతోనే వైఎస్సార్ టీపీ నుంచి వైదొలుగుతున్నట్లు ఆమో ప్రకటించారు.త్వరలోనే భవిష్యత్ కార్యచరణ తెలుపుతాన్నారు.