హైకోర్టు ఇన్‌ఛార్జ్ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎం.ఎస్ రామచంద్రరావు
విధాత: తెలంగాణ హైకోర్టు ఇన్‌ఛార్జ్ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎం.ఎస్ రామచంద్రరావు నియమితులయ్యారు. ప్రస్తుత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ హిమా కోహ్లి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వెళ్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న రామచంద్రరావుకు హైకోర్టు సీజేగా బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు.