విధాత: గోల్కొండ రిసార్ట్స్ లో ఈటెల,రేవంత్ రహస్యంగా కలిశారు.వారి భేటీపై అన్ని ఆధారాలు ఉన్నాయని,బీజేపీ,కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని కేటీఆర్ వెల్లడించారు.
అలాగే గాంధీభవన్ లో గాడ్సేలు దురారన్నారు కేటీఆర్.ఆర్ఎస్ఎస్ మూలాలున్న వ్యక్తులకు కాంగ్రెస్ లో అగ్రతాంబూలాలని అమరీందర్ సింగ్ అన్నారు.మాణినిక్కం ఠాగూర్ డబ్బులకు అమ్ముడుపోయాడని సొంత పార్టీ నాయకులే చెప్తున్నారు ఇంత వరకు దాని గురించి ఎందుకు మాట్లాడటంలేదని ప్రశ్నించారు.