విధాత :నారాయణ పేట జిల్లాలో KTR కాన్వాయ్ ను ఎబివిపి కార్యకర్తలు అడ్డుకున్నారు.. children’s ఆసుపత్రిని ప్రారంభించి మరొక కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తున్న KTR కాన్వాయ్ ని ఏవీబీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది.. పోలీసులు ఎబివిపి కార్యకర్తలపై లాఠీ ఛార్జ్ చేసి చెదరగొట్టారు..