మంత్రి గంగుల కమలాకర్ నోట చంద్రబాబు మాట

విధాత:ఒక సభలో సీఎం కేసీఆర్ అనబోయి చంద్రబాబు అన్న గంగుల కమలాకర్. వెంటనే తేరుకుని మళ్లీ కేసీఆర్ అన్న మంత్రి గంగుల కమలాకర్.మంచి పథకాలు తెచ్చిన చంద్రబాబుకు దీవెనలు ఇవ్వాలా వద్దా.. కడుపు చల్లగా ఉండాలని కోరుకోవాలా వద్దా : గంగుల కమలాకర్

  • Publish Date - July 11, 2021 / 05:26 AM IST