Site icon vidhaatha

YS షర్మిల కాన్వాయ్ ని అడ్డుకున్న పోలీసులు

విధాత:వికారాబాద్ జిల్లా పరిగి పర్యటనకు వెళ్తున్న YS షర్మిల కాన్వాయ్ ని పోలీసులు అడ్డుకున్నారు.పరిగిలో వరి కొనుగోలు తీరును పరిశీలించేందుకు వెళ్తుండగా పూడూరు మండలం అంగడిజితెంపల్లి గేట్ వద్ద ఆమె కాన్వాయ్ ఆపారు.

కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో కాన్వాయ్ ఉండటంతో వాటిని పక్కకు నిలిపేశారరు. అనంతరం ఐదు వాహనాల చొప్పున అనుమతించారు .

Exit mobile version